Apple Smart Phones : యాపిల్ స్మార్ట్ ఫోన్లను ఏ దేశంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు?
- అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్
- ఐఫోన్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్
- యాపిల్ స్మార్ట్ ఫోన్లను ఏ దేశంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ ఉత్పత్తులకు ముఖ్యంగా ఐఫోన్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ కంపెనీకి చెందిన ఫోన్‌లు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి. భారతదేశంలో కూడా ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ఢిల్లీ, ముంబైలలో కూడా కంపెనీ తన స్టోర్లను ప్రారంభించింది. కానీ భారతదేశంలో ప్రస్తుతం కేవలం ఐదు శాతం మంది మాత్రమే ఆపిల్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే చాలా దేశాల్లో సగం కంటే ఎక్కువ మంది జనాభాలో ఐఫోన్ ఉంది. ఐఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించే దేశాల గురించి తెలుసుకుందాం.
READ MORE: Nandigam Suresh: మాజీ ఎంపీకి రెండ్రోజుల పోలీస్ కస్టడీ.. ఏ కేసులో అంటే..?
Also Read
- Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
- Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
- DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
- Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
యాపిల్ అమెరికా కంపెనీ అయినప్పటికీ అక్కడ 51 శాతం మంది మాత్రమే ఐఫోన్ వినియోగిస్తున్నారు. అమెరికాలో 27 శాతం మంది సామ్‌సంగ్ ఫోన్‌లను ఉపయోగిస్తుండగా.. 22 శాతం మంది ఇతర బ్రాండ్‌ల ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఐఫోన్ గరిష్ట వినియోగంలో జపాన్ మొదటి స్థానంలో ఉంది. ఈ దేశంలో 59% మందికి ఐఫోన్ ఉంది. జపాన్‌లో తొమ్మిది శాతం మంది ప్రజలు దక్షిణ కొరియా కంపెనీ సామ్‌సంగ్ ఫోన్‌లను ఉపయోగిస్తుండగా, జనాభాలో 32 శాతం మంది ఇతర కంపెనీల ఫోన్‌లను కలిగి ఉన్నారు. అదేవిధంగా.. కెనడాలో 56%, ఆస్ట్రేలియాలో 53% మంది ఐఫోన్‌ను ఉపయోగిస్తున్నారు.
READ MORE:S Jaishankar: “IC 421 హైజాక్ విమానంలో నా తండ్రి”.. ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్న జైశంకర్..
భారతదేశంలో 5% మంది మాత్రమే ఐఫోన్‌ను ఉపయోగిస్తుండగా.. 19% మంది సామ్‌సంగ్ ఫోన్‌లను కలిగి ఉన్నారు. దేశంలో 76 శాతం మంది ప్రజలు షావోమీ, వీవో, ఒప్పో వంటి చైనా కంపెనీల ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఆసక్తికరంగా.. చైనాలో కూడా, 76% మంది ప్రజలు షావోమీ, వీవో,ఒప్పో , ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. యుకెలో యాపిల్ ఐఫోన్‌ను ఉపయోగిస్తున్న వారి జనాభా 48%, చైనాలో 21%, జర్మనీలో 34%, ఫ్రాన్స్‌లో 35%, దక్షిణ కొరియాలో 18%, ఆస్ట్రేలియాలో 53%, బ్రెజిల్‌లో 16%, ఇటలీలో 30%, రష్యా యునైటెడ్ స్టేట్స్‌లో 12%, మెక్సికోలో 20%, స్పెయిన్‌లో 29% మంది ఐఫోన్‌ను కలిగి ఉన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..