పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ సినిమా అధికారిక ప్రకటనతో పాటు కేవలం హీరోయిన్గా దీపికా పదుకొణె ఎంపికైనట్లు మాత్రమే సమాచారం బయటకు వచ్చింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ తర్వాత చేస్తున్న భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. మాస్ ఎమోషన్, విలేజ్ బ్యాక్‌డ్రాప్, స్పోర్ట్స్ డ్రామా కోణాల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘పెద్ది ఫస్ట్ షాట్’కు అభిమానుల నుంచి బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ రావడంతో, సినిమా పైన హైప్ మరింత పెరిగింది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా…
అల్లు అర్జున్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్లోనే కాకుండా, ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక VFX షాట్స్‌తో ఈ సినిమా రూపొందుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్‌లో బన్నీతో పాటు అట్లీ చాలా కీలకంగా వ్యవహరించారు. సినిమా అనౌన్స్మెంట్ వీడియోతోనే ప్రేక్షకుల్లో ఒక రకమైన బజ్ ఏర్పడింది. Also Read:Vijay Varma : విజయ్ వర్మతో డేటింగ్ పై దంగల్ బ్యూటీ క్లారిటీ..…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్…
Janhvi Kapoor : జాన్వీకపూర్ ఈ నడుమ తరచూ వార్తల్లో ఉంటుంది. ఆమె చేసే హంగామా మామూలుగా ఉండట్లేదు. ఆమె బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి తిరుగుతోంది. ఆ నడుమ ఇద్దరూ తిరుమలను దర్శించుకున్నారు. ఇక మైంబైలో నిత్యం రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతున్నారు ఈ ఇద్దరూ. ఇప్పుడు ఏకంగా హాలిడే ట్రిప్ కు వెళ్లారు. జాన్వీకపూర్ వరుస సినిమాలతో మొన్నటి వరకు బిజీగా ఉంది. ఈ నడుమనే కాస్త గ్యాప్ దొరకడంతో ఆ టైమ్ ను…
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే భారీ హైప్‌ను సెట్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ లో చాలామంది క్రేజీ స్టార్లు భాగమవుతున్నారు. వారిలో ఓటిటిలో సంచలనంగా నిలిచిన ‘మిర్జాపూర్’ సిరీస్ ఫేమ్.. మున్నా భయ్యా అంటేనే గుర్తుకు వచ్చే దివ్యేంద్ర శర్మ కూడా ఉన్నారు. Also Read : Kannappa : ‘కన్నప్ప’ కి ఫైనల్ ప్రీ రిలీజ్ ఈవెంట్..…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ క్రీడాకారుడిగా కనిపించబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఆయన క్రికెట్ ఆడుతున్న ఫస్ట్ షాట్ రిలీజ్ అయి, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ఒక ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది. Also Read:Kubera: సెన్సార్ రిపోర్ట్.. ఏకంగా 19 కట్స్.. 13 నిమిషాలు ఔట్! దీనికి సంబంధించి…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా పెద్ది రూపొందుతోంది. క్రికెట్‌తో పాటు ఎమోషన్ ఈ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. పెద్ది ఒకటి కాదు.. రెండు అని తెలుస్తోంది.…
Janhvi Kapoor : జాన్వీకపూర్ ఘాటు సొగసులతో నిత్యం రచ్చ చేస్తూనే ఉంటుంది. ఓ వైపు వరుస సినిమాలు, షోలు, ఈవెంట్లు చేస్తున్నా సరే తన అందాలను చూపించడంలో అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు ఈ బ్యూటీ. తాజాగా మరోసారి ఇలాంటి అందాలతోనే రెచ్చిపోయింది ఈ భామ. ఈ సారి బీచ్ ఒడ్డున వైట్ కలర్ టాప్ లెస్ డ్రెస్సులో రెచ్చిపోయింది. ఆమె చూపించిన అందాలు మామూలుగా లేవు. Read Also : Pakistan: పాకిస్తాన్ ఆర్మీకి శాటిలైట్స్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – బ్లాక్‌బస్టర్ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రూపొందనున్న భారీ పాన్-ఇండియా చిత్రం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి, ఇందుకోసం దర్శకుడు అట్లీ నిన్న హైదరాబాద్‌కు చేరుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో స్పిరిట్ సినిమా నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతున్న బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్గా నటించనుందని తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. Also Read: Peddi…