Home
Janhvi Kapoor
Janhvi Kapoor News
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీలో చేసిన సినిమాల విషయంలో సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా మారింది. ఇటీవల వచ్చిన పెద్ది సినిమా ఈ వివాదానికి అసలుకారణమైంది.దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన పెద్దిలో జాన్వీ కపూర్ పాత్ర గ్లామర్ షో విమ్మర్శలకు దారితీసింది. ఈ విషయంలో సౌత్ కన్నా నార్త్ క్రిటిక్స్ ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. జాన్వీని సౌత్ మేకర్స్ గ్లామర్ డాల్‌గా మాత్రమే వాడుకుంటున్నారని ఆరోపిస్తూ బుచ్చిబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. నార్త్ మీడియా అక్కడి… -
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తున్నప్పటికీ.. సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్, ఆమె లవ్ ట్రాక్‌పై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ వ్యక్తమవుతోంది. నెటిజన్లు, సినీ క్రిటిక్స్ నుంచి కూడా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఎట్టకేలకు దర్శకుడు బుచ్చిబాబు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘పెద్ది’ చిత్రంలో వివాదాస్పదంగా మారిన జాన్వీ కపూర్ సీన్లపై ఆయన వెనక్కి తగ్గారు.… -
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
గ్లామర్‌తోనే కాకుండా, ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ, నిక్కచ్చిగా తన అభిప్రాయాలను పంచుకునే నటి అనసూయ భరద్వాజ్ మరోసారి ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం సృష్టించారు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన సుదీర్ఘ పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సమాజంపై సినిమాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో ఏం జరుగుతోంది? అనే విషయాలపై ఆమె ఇంగ్లీష్‌లో… -
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ.. హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రపై వస్తున్న విమర్శలు మాత్రం తగ్గడం లేదు. సినిమాలో ఆమెను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. దర్శకుడు బుచ్చిబాబు సన, తాజాగా ప్రేక్షకుల సెంటిమెంట్లను గౌరవిస్తూ రూట్ మార్చారు. ఈ వివాదంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన సుదీర్ఘ వివరణ ఇస్తూ, ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు.… -
Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ రస్టిక్ హై-ఎనర్జీ డ్రామా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నప్పటికీ, సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్, ఆమెను స్క్రీన్‌పై చూపించిన విధానంపై ప్రేక్షకుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై దర్శకుడు బుచ్చిబాబు స్పందిస్తూ… -
Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలిరోజే రూ.135 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డుల సునామీ సృష్టిస్తోంది. అయితే, చిత్ర యూనిట్ ఈ సక్సెస్ ఆనందంలో ఉండగానే.. ఒక సరికొత్త వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ‘పెద్ది’… -
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం, విడుదలకు ముందే బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. జూన్ 4న రిలీజ్ అయిన ఈ మల్టీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, అడ్వాన్స్ బుకింగ్‌లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్ మై షో’ (BookMyShow) లో కేవలం ఒక్క గంట వ్యవధిలోనే 45,000కు పైగా టికెట్లు అమ్ముడవ్వడం ద్వారా, ‘పెద్ది’ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. దీంతో… -
Janvi Kapoor : ‘అచ్చియమ్మ’ కూడా అచ్చి రాలేదే!
రామచరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’, జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన సందర్భంగా, ఇందులో హీరోయిన్గా నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్.. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమల కొండపై జాన్వి చాలా ప్రశాంతంగా గడిపిన ఒక అన్‌సీన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో జాన్వి సాంప్రదాయ… -
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది మొత్తానికి గత రాత్రి ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పెద్ది ఆడియెన్స్ నుండి మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఫస్టాఫ్ రామ్ చరణ్ ఎంట్రీ బాగుంది. రైరై రారా సాంగ్ కొరియోగ్రఫీ సూపర్ గా కుదిరింది. కానీ ఆ తర్వాత నుండి సినిమా చప్పగా అక్కడ బోరింగ్ గా సాగుతుంది. జాన్వీ… -
Janhvi Kapoor: ‘స్టార్ కిడ్ అనే అహంకారం అస్సలు లేదు’.. ‘పెద్ది’ హీరోయిన్ రియల్ క్యారెక్టర్‌ను బయటపెట్టిన బుచ్చిబాబు!
Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’. ఈ చిత్రం జూన్ 4న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ వరుస ప్రెస్ మీట్లు, ఈవెంట్లతో ప్రమోషన్లను పీక్స్‌కు తీసుకువెళ్లింది. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి డైరెక్టర్ బుచ్చిబాబు తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. జాన్వీ కపూర్‌కు తెలుగు భాషపై…
తాజావార్తలు
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Rain Alert: తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురుసు.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
-
Hyderabad: మద్యం మత్తులో దారుణం.. కన్న కొడుకునే గొంతు నులిమి చంపిన తండ్రి..!
-
Redmi M100 Pro: రెడ్మీ M100 Pro 5G ఫోన్ లాంచ్.. 120Hz OLED డిస్ప్లే, 5500mAh బ్యాటరీ, 50MP కెమెరా.. ధర ఎంతంటే?
-
India Bullet Train Features: 280kmph వేగం.. 8 కోచ్‌లు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?