ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఓ భారీ యాక్షన్ ఎంటర్టైమెంట్ తో ప్రేక్షకులను పలుకరించనున్నాడు..ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బ్లాక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో దేవర హై యాక్షన్ సినిమా వస్తుండడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గతం లో కొరటాల…
Sridevi Birth Anniversary Special : అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. 80లలో అగ్ర నటిగా ఓ వెలుగు వెలిగింది. శ్రీదేవి తన కెరీర్లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను అందించింది.
జాన్వీ కపూర్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ శ్రీదేవి వారసురాలు గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.ఈమె ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది.తెలుగు లో ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న దేవర సినిమా తో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి.. కొరటాల శివ ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ఈ…
Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో దేవర సినిమాతో పరిచయం అవుతున్న ఈ భామ తాజాగా బవాల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ ధావన్ హీరోగా నితేష్ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీతోపాటు తెలుగు, తమిళంలో కూడా నేరుగా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేశారు.
హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి..హాట్ డ్రెస్ లో పరువాల విందు చేసింది. జాన్వీ బోల్డ్ లుక్ బాగా టెంప్ట్ చేసేలా ఉంది.జాన్వీ కపూర్ రీసెంట్ మూవీ బవాల్ జులై 21న హాట్ స్టార్ లో విడుదలైంది. బవాల్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బవాల్ విజయాన్ని జాన్వీ ఎంతగానో ఆస్వాదిస్తుంది.. ఈ మూవీ థియేటర్స్ లో విడుదలై ఉంటే జాన్వీ కెరీర్ కి బాగా ప్లస్ అయ్యేది.ఈ మూవీలో…
Janhvi Kapoor: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ.. సినిమా రిలీజ్ అవ్వకముందే అభిమానులను అలరిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Janhvi Kapoor to Act with Praddep Ranganathan in Tamil: అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా ‘ధడక్’ హిట్ కావడంతో జాన్వీకి వరుస ఆఫర్లు వచ్చాయి. దోస్తానా 2, హెలెన్, గుడ్ లక్ జెర్రీ, మిస్టర్ అండ్ మిసెస్ మహీ, మిలి, రూహి, గుంజన్ సక్సేనా సినిమాలు చేశారు. జాన్వీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్లో బిజీబిజీగా ఉన్నారు. నటన కంటే తన అందాలతోనే…