Janhvi Kapoor to Act with Praddep Ranganathan in Tamil: అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమా ‘ధడక్’ హిట్ కావడంతో జాన్వీకి వరుస ఆఫర్లు వచ్చాయి. దోస్తానా 2, హెలెన్, గుడ్ లక్ జెర్రీ, మిస్టర్ అండ్ మిసెస్ మహీ, మిలి, రూహి, గుంజన్ సక్సేనా సినిమాలు చేశారు. జాన్వీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో బిజీబిజీగా ఉన్నారు. నటన కంటే తన అందాలతోనే…