Home
Jana Nayagan
Jana Nayagan News
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
డిస్రిబ్యూషన్ రంగంలో నుండి ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్లోకి అడుగుపెట్టిన కెవిఎన్ ప్రొడక్షన్స్‌కు బొత్తిగా టైం బాగోలేదు. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించి చేతులు కాల్చుకుంటోంది. ఏ ఇండస్ట్రీకి వెళ్లిన ఇదే సిచ్యుయేషన్ రిపీట్ అవుతోంది. తాజాగా మరొక ఝలక్ తగిలింది. తక్కువ టైంలోనే స్టార్స్‌తో బడా చిత్రాలు నిర్మించి పాపులరైన కెవిఎన్ ప్రొడక్షన్స్ కాసుల్ని కూడగట్టుకోవడంలో మాత్రం తడబడుతోంది. ఈ నిర్మాణ సంస్థ చేపట్టిన ప్రాజెక్ట్స్ అన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తున్నాయి. ఈ… -
Vishwanath and Sons : జననాయగన్ రికార్డ్ బద్దలు కొట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. తెలుగు రాష్ట్రాల్లో భారీ బుకింగ్స్
కోలీవుడ్ వర్సటైల్ స్టార్ సూర్యకు తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ప్రేక్షకులను తన నటనతో అలరిస్తూ, ఆంధ్రా, తెలంగాణలను తన రెండో సొంత ఇల్లుగా మార్చుకున్న సూర్య, తాజాగా మరో సంచలన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఆయన కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ తో… -
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
Jana Nayagan OTT Release: థియేటర్లలో విజయ్ తలపతి చివరి సినిమాగా భారీ హైప్ తెచ్చుకున్న ‘జన నాయగన్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్లో మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డిజిటల్ రిలీజ్‌పై ఇప్పటికే ఆసక్తి మొదలైంది. అసలు ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రానుంది? ఏ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది? హిందీ వెర్షన్ పరిస్థితి ఏంటి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ సూపర్… -
Jana Nayagan: కావేరీ నీటిపై మళ్లీ ఉద్రిక్తత.. విజయ్ ‘జన నాయగన్’ స్క్రీనింగ్‌ను అడ్డుకున్న కార్యకర్తలు!
Jana Nayagan: కావేరీ జలాల వివాదం మరోసారి కర్ణాటక, తమిళనాడు మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. 15 రోజుల పాటు ప్రతిరోజూ 3,500 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కావేరీ జల నియంత్రణ కమిటీ (CWRC) ఆదేశించడంతో కర్ణాటకలో నిరసనలు ఉధృతమయ్యాయి. ముఖ్యంగా మండ్య, మైసూరు జిల్లాల్లో రైతులు, కన్నడ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. మండ్యలో నిరసనకారులు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా పోస్టర్లను చించివేశారు.… -
Trisha: విజయ్ చిత్రం “జన నాయగన్”పై త్రిష రివ్యూ.. బాధగా ఉందన్న తల్లి..
Trisha: దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన నటించిన చివరి చిత్రం "జన నాయగన్" ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానుల ఉత్సాహానికి హద్దులు లేకుండా పోయాయి. మొదటి రోజు నుంచే థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో విజయ్ సరసన పలు హిట్ చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి త్రిష కృష్ణన్ కూడా ఈ సినిమాను చూసి తన రివ్యూని పంచుకుంది. -
Jana Nayagan: విజయ్ ‘లియో’, రజనీ ‘కూలీ’ రికార్డులను దాటలేకపోయిన ‘జన నాయగన్’.. డే-1 కలెక్షన్స్ ఎంతంటే?
Jana Nayagan Day 1 Box Office Collection: విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదలపై నెలకొన్న సెన్సార్ వివాదాలు వీడి, ఎట్టకేలకు నిన్న భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఫ్యాన్స్ కోలాహలం, విపరీతమైన హైప్ మధ్య విడుదలైన ఈ సినిమా తొలిరోజు దేశీయ మార్కెట్లో రూ.41 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ ట్రాకర్ 'సాక్నిల్క్' (Sacnilk) వెల్లడించింది. -
Trisha: విజయ్ జన నాయగన్ సినిమా చూసిన త్రిష.. రియాక్షన్ వైరల్!
Trisha: తమిళనాడు సీఎం, స్టార్ హీరో దళపతి విజయ్ చివరి చిత్రంగా ప్రచారం జరుగుతున్న ‘జన నాయగన్’ ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు కొన్ని నెలలుగా పలు కారణాలతో వాయిదా పడిన ఈ చిత్రం, సెన్సార్ వివాదాల అనంతరం నేడు (జూలై 23న) గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు మొదటి షో నుంచే అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. విజయ్ ఇకపై పూర్తిస్థాయిలో… -
Jana Nayagan Box Office : తెలుగులో తగ్గిపోయిన ఓపెనింగ్స్.. రీమేక్ ఎఫెక్టేనా?
కోలీవుడ్ దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ ఈరోజు గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. రాజకీయాల్లోకి పూర్తిస్థాయి ప్రవేశం చేసి, సీఎం పదవి చేపట్టిన తర్వాత విజయ్ నుంచి వస్తున్న ముగింపు సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ‘జన నాయకుడు‘ పేరిట విడుదల చేస్తున్నారు. అయితే విడుదలకు ముందు ఈ సినిమా బిజినెస్ మరియు ప్రీ-బుకింగ్స్ లెక్కలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో విజయ్ నటించిన సినిమాలకు ఆంధ్రప్రదేశ్,… -
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
Venkat K Narayana: తమిళనాడు సీఎం, స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ప్రతిష్టాత్మక పొలిటికల్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రం జననాయగన్ (తెలుగులో జన నాయకుడు). విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించి, సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా కావడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్నో సెన్సార్ వివాదాలు, అడ్డంకులను అధిగమించి ఈ చిత్రం జూలై 23, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ సినిమానే ఆయన చివరి సినిమాగా ప్రచారం… -
Anil Ravipudi: దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి స్పెషల్ కాల్.. ఆ సినిమానే కారణం!
Anil Ravipudi: తమిళ స్టార్ హీరో విజయ్‌తో జరిగిన ఓ ప్రత్యేకమైన మీటింగ్ గురించి టాలీవుడ్ హిట్‌మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వెల్లడించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటనల్లో విజయ్ గారిని కలవడం కూడా ఒకటని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ్ నటించిన ‘ది GOAT’ సినిమా…
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!