Jan Dhan Yojana : ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించడంలో భారత ప్రభుత్వ జన్ ధన్ యోజన చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీమ్ విజయవంతానికి జన్ ధన్ ఖాతాలు గణనీయంగా దోహదపడ్డాయి.
గత ఎనిమిదేళ్లలో జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాల సంఖ్య 15 కోట్ల నుంచి 50 కోట్లకు పెరిగింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) తొమ్మిదేళ్ల క్రితం ఆగస్టు 28, 2014న ఆర్థిక చేరిక లక్ష్యంతో ప్రారంభించబడింది.