Home
Jailer Collections
Jailer Collections News
-
Jailer 2: టైగర్ ముత్తువేల్ పాండియన్ మళ్లీ వస్తున్నాడు…
సూపర్ స్టార్ రజినీకాంత్ ని కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చింది జైలర్ సినిమా. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అసలు అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చి 700 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టులో రోబో 2.0 తర్వాత జైలర్ సినిమా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అనిరుద్ మ్యూజిక్, రజినీ వింటేజ్ స్వాగ్ అండ్ స్టైల్, నెల్సన్ మేకింగ్, శివన్న-మోహన్ లాల్ క్యామియో… జైలర్ సినిమాని మూవీ లవర్స్… -
Rajinikanth: జైలర్ దెబ్బకి అరవై లక్షల టికెట్స్ అవుట్
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. రిలీజ్ అయిన రోజు నుంచి దాదాపు నెల రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర ఊచకోత సాగించిన జైలర్ సినిమా రజినీకాంత్ కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఈ రేంజ్ సినిమా ఈ మధ్య కాలంలో పడకపోవడంతో ప్రతి ఒక్కరూ రజినీకాంత్ టైమ్ అయిపొయింది అనే కామెంట్స్ చేసారు. రజినీ ఇప్పుడు నంబర్ 1 కాదు అని కోలీవుడ్ సినీ అభిమానులు కూడా… -
Rajinikanth: జైలర్ కి అన్యాయం జరిగిందే… అంత పెద్ద తప్పు ఎలా చేసారు?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్, కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించింది. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్టు 10న ఆడియన్స్ ముందుకి వచ్చి ఈ రోజుకి వరల్డ్ వైడ్ గా 650 కోట్లకి పైన కలెక్షన్స్ ని రాబట్టింది. రోబో 2.0 తర్వాత కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టులో సెకండ్ ప్లేస్ ఉన్న జైలర్ సినిమా రజినీకాంత్ కి సాలిడ్ కంబైక్ ఇచ్చింది. ఈ మూవీలో రజినీకాంత్ ని చూసిన… -
Jailer: విజయ్, అజిత్ లు స్టార్స్ అవ్వొచ్చు కానీ రజినీ సూపర్ స్టార్ మచ్చా…
కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా అజిత్, విజయ్ ల మధ్య బాక్సాఫీస్ వార్ జరుగుతోంది. మా హీరో గొప్ప అంటే కాదు మా హీరో గొప్ప… మా హీరో సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది అంటే కాదు మా హీరో సినిమానే ఎక్కువ కలెక్ట్ చేసింది అంటూ అజిత్-విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కూడా గొడవలు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. టాప్ హీరో చైర్ లో అజిత్-విజయ్ లలో ఏ హీరో కూర్చుంటాడు అనే… -
Rajini: సూపర్ స్టార్ రెమ్యునరేషన్ 210 కోట్లు… 100 కోట్ల సింగల్ చెక్
ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీకి ఒక స్టార్ హీరో ఉంటాడు, సూపర్ స్టార్ ఇమేజ్ తో యావరేజ్ సినిమాలని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారుస్తూ ఉంటాడు. ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోకి ఒకటి రెండు ఫ్లాప్స్ పడినా మార్కెట్ విషయంలో జరిగే నష్టమేమి ఉండదు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఇలాంటి స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే ఏ ఇండస్ట్రీకి ఎంత మంది స్టార్ హీరోలు… -
Liquor sales: జైలర్ కలెక్షన్స్ ను కూడా చిత్తు చేసిన మందు బాబులు.. 8 రోజుల్లో అన్ని వందల కోట్లు తాగేశారా?
Onam Liquor Sales Crosses jailer collections in 8 days: మందుబాబులు ఎప్పటికప్పుడు రికార్డులు బద్దలు కొట్టే విషయంలో ముందే ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా అయితే న్యూ ఇయర్ కి మందు రికార్డు స్థాయిలో అమ్ముడుపోతుందో కేరళలో కూడా ఓనం పండుగకి ఈసారి మద్యం అమ్మకాల రికార్డులు బద్దలు అయ్యాయి. నిజానికి కేరళ ప్రజలు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగ ఓనం. ఈ పండుగ కోసం ఎక్కడెక్కడికో ఉద్యోగాల కోసం వెళ్లిన… -
Rajini: జైలర్ కి షాక్… కలెక్షన్స్ ఫుల్ ఉండగానే ఒరిజినల్ ప్రింట్ లీక్…
సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చి… ఎన్ని ఏళ్లు అయినా తలైవర్ కి బాక్సాఫీస్ దగ్గర తిరుగులేదని నిరూపించాడు. కోలీవుడ్ మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాగా జైలర్ కొత్త చరిత్ర క్రియేట్ చేసింది. నెల్సన్ డైరెక్షన్, అనిరుధ్ మ్యూజిక్, రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ లు జైలర్ సినిమాని వర్త్ వాచ్ గా మార్చాయి. డే 1 నుంచి రికార్డుల వేటలో పడిన జైలర్ సినిమా పది రోజులు తిరిగే సరికి కోలీవుడ్ లో… -
Rajini: అన్ని సెంటర్లకి ఒకడే సూపర్ స్టార్… అన్ని ఇండస్ట్రీలకి ఒకటే హిట్…
సూపర్ స్టార్ రజినీకాంత్ నెవర్ బిఫోర్ కంబ్యాక్ ఇచ్చాడు. స్టైల్ సినోనిమ్… ఐకాన్ ఆఫ్ స్వాగ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన కోటికి తిరిగొచ్చాడు. తనకి మాత్రమే సాధ్యమైన అసాధారమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో మరోసారి వింటేజ్ వైబ్స్ ని ఇచ్చాడు రజినీకాంత్. దీంతో ఇప్పటివరకూ ఇండియన్ సినిమా చూడని రేంజ్ కంబ్యాక్ ని రజినీ చూపించాడు. రజినీకాంత్… తన రేంజ్ హిట్ కొట్టి చాలా రోజులే అయ్యింది. ఆ గ్యాప్ కి ఫుల్ స్టాప్ పెట్టి… -
Rajinikanth: 600 కోట్లు… జైలర్ ఊచకోత కొనసాగుతూనే ఉంది
ఫస్ట్ డేనే ఈ సినిమా వంద కోట్ల వరకు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రెండున్నర రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసి… మూడు రోజుల్లోనే 200 కోట్లకు పైగా రాబట్టింది. ఆగస్టు 10న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా… మొదటి ఆరు రోజుల్లో 400 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. దీంతో ఫాస్టెస్ట్ 400 కోట్ల క్లబ్‌లో చేరిన తమిళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది జైలర్. పొన్నియన్ సెల్వన్, విక్రమ్ సినిమాల కలెక్షన్స్ ని… -
Rajini: జైలర్ నుంచి బయటకి వచ్చాడు కానీ యూనిఫార్మ్ మాత్రం వదలట్లేదు
జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన పని అయిపొయింది అనే కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికీ హిట్ సౌండ్ రీసౌండ్ వచ్చేలా వినిపించాడు రజినీ. 560 కోట్లు రాబట్టిన జైలర్ సినిమా కోలీవుడ్ కి ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి రెడీగా ఉంది. దాదాపు దశాబ్దం తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన రజినీకాంత్, ఈసారి ఎక్స్పరిమెంట్ చేయడానికి సిద్ధమయ్యాడు. తన నెక్స్ట్ సినిమాని జై భీమ్ దర్శకుడు టీజే…
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!