సూపర్ స్టార్ రజినీకాంత్ దాదాపు దశాబ్దం తర్వాత క్లీన్ హిట్ కొట్టిన సినిమా ‘జైలర్’. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ, ప్రతి రజినీకాంత్ ఫ్యాన్ కి ఓల్డ్ రజినీని గుర్తు చేసింది. వింటేజ్ వైబ్స్ తో ప్యాక్ చేస్తూనే జైలర్ సినిమాని తన స్టైల్ లో నెల్సన్ డైరెక్ట్ చేసిన విధానం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా ప్రతి సినీ అభిమానిని ఇంప్రెస్ చేసింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో జైలర్…
Jailer Collections May Cross 500 crores gross: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ సినిమాకి మంచి హిట్ టాక్ రావడంతో థియేటర్లలో దుమ్మురేపుతోంది. మొదటి ఆట నుంచి మంచి హిట్ టాక్ రావడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. తమిళనాట ఇప్పటికీ థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టుకుంటున్నాయి అంటే అక్కడ ఎంతలా బ్రహ్మరథం పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు తగ్గట్టే జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల…
సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు డైరెక్టర్ నెల్సన్ ఇచ్చిన ఎలివేషన్, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జైలన్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. మొదటి రోజు వంద కోట్లు కలెక్ట్ చేసిన జైలర్ సినిమా రజినీకాంత్ రేంజ్ ఏంటో మరోసారి తెలిసేలా చేసింది. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా, ఎన్నేళ్లు హిట్ లేకపోయినా రజినీ అనే వాడికి ఒక యావరేజ్ సినిమా పడినా చాలు బాక్సాఫీస్ దగ్గర ముందెన్నడూ చూడని వసూళ్ల సునామీ చూస్తామని నిరూపిస్తోంది జైలర్.…
Jailer producers underreported the Collections: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా నిర్మాతలు అయినా వచ్చిన కలెక్షన్స్ కంటే ఒక 10%, లేదా 20% పెంచుతూ నెంబర్లను ఓవర్‌హైప్ చేస్తుంటారు. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం జైలర్ నిర్మాతలు మాత్రం రివర్స్‌లో చేసిన పని అభిమానులకు కోపమ్ తెప్పిస్తోంది. అసలు విషయం ఏమిటంటే తాజాగా సన్ పిక్చర్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇప్పటిదాకా జైలర్ ప్రపంచవ్యాప్తంగా 375 కోట్లు కలెక్ట్ చేసినట్టు…
జైలర్ సినిమా ట్రెమండస్ రెస్పాన్స్ రాబట్టి ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది. హెవీ ఫుట్ ఫాల్స్, హౌజ్ ఫుల్స్ బోర్డ్స్ అన్ని సెంటర్స్ లో ఉండడంతో జైలర్ సినిమా ఈ దశాబ్దంలో కోలీవుడ్ చూసిన బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుంది. ఈ సినిమా ఈ రేంజ్ హిట్ అవ్వడానికి నెల్సన్ డైరెక్షన్, శివన్న-మోహన్ లాల్ క్యామియో, రజినీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత ముఖ్యమైన కారణాల్లో… అంతకన్నా ముఖ్యమైన ఫ్యాక్టర్ అనిరుధ్ మ్యూజిక్. రజినీకాంత్…
లోకనాయకుడు కమల్ హాసన్ మాస్ అవతారంలోకి మారి చేసిన సినిమా ‘విక్రమ్’. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కమల్ కెరీర్ లోనే కాకుండా కోలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఏజెంట్ విక్రమ్ గా కమల్ చేసిన పెర్ఫార్మెన్స్ ని పాన్ ఇండియా ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ రేంజులో కమల్ హాసన్ ని ఇప్పటివరకూ చూడకపోవడంతో మూవీ లవర్స్ అంతా విక్రమ్ సినిమాని రిపీట్ మోడ్ లో చూసారు.…
సినిమాల పరిస్థితి ఒకప్పటిలా లేదు… అక్కడుంది సూపర్ స్టారా? మెగాస్టారా? అనేది చూడకుండా ఆడియన్స్.. కంటెంట్ ఉంటే చాలు, ఏ హీరో సినిమా పై అయినా కోట్ల వర్షం కురిపిస్తున్నారు. కంటెంట్ లేకపోతే రెండో రోజే థియేటర్ల నుంచి పంపిచేస్తున్నారు. ఇంతకుముందు రజనీ సినిమాలు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నాయి. కానీ అది సూపర్ స్టార్ సినిమా అని హిట్ చేయలేదు. ఇప్పుడు మెగాస్టార్ ‘భోళా శంకర్’ సినిమా విషయంలోను అదే జరిగింది. నెగెటివ్ టాక్ వచ్చింది…
Tamannaah: మంచు మనోజ్ సినిమాతో శ్రీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. అప్పుడు కలర్ తప్ప ఏం లేదు ఈవిడేం హీరోయిన్ అనుకున్నారు అంతా.. కానీ తర్వాత వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ తన సుప్రిమసీని చూపిస్తూ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల ర్యాంపేజ్ చూపిస్తున్నాడు. 45 ఏళ్లుగా తన పని అయిపొయింది అనుకున్న ప్రతిసారీ “ఐ యామ్ నాట్ డన్ ఎట్” అని రీసౌండ్ వచ్చేలా చెప్తూ వచ్చిన రజినీ, ఈసారి జైలర్ సినిమాతో నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని క్రియేట్ చేస్తున్నాడు. ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో రజినీకాంత్ రాబడుతున్న కలెక్షన్స్ చూసి ట్రేడ్ వర్గాలు కూడా స్టన్ అవుతున్నారు. ఎవరు స్టార్ అయినా, ఎంత…
సూపర్ స్టార్ రజినీకాంత్ నెవర్ బిఫోర్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పటివరకూ చిరు, కమల్ లాంటి స్టార్ హీరోల కంబ్యాక్ చూసాం కానీ ఈ రేంజ్ కంబ్యాక్ ని ఇండియన్ సినిమా చూసి ఉండదు. రెండున్నర రోజుల్లో అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్, మూడు రోజుల్లో 200 కోట్ల కలెక్షన్, ఇంకా మిగిలిన సండే, మండే ఒక్క రోజు వదిలేస్తే ఆ వెంటనే వచ్చే ఇండిపెండెన్స్ డే హాలిడే… రజినీ బాక్సాఫీస్ దగ్గర చేయబోయే సంచనలం ఊహిస్తేనే…