Nelson Dilipkumar Struggiling to Get Movie Chance : సాధారణంగా ఒక సినిమా 100 కోట్ల రూపాయల కలెక్ట్ చేసిందంటేనే ఆ సినిమా డైరెక్టర్ కి తరువాతి సినిమా అవకాశాలు క్యూ కడతాయి. కానీ దురదృష్టమో లేక కాకతాళియమో తెలియదు కానీ సుమారు 600 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఇప్పుడు ఆ దర్శకుడికి సరైన సినిమా దొరకడం లేదు. ఆ సినిమా ఏంటి? ఆ దర్శకుడు ఎవరు? అనుకుంటున్నారు…
Jailer 2 Chiranjeevi, Balakrishna Cameo News Viral: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి నటుడు రజనీకాంత్ తన సతీమణి లతతో కలిసి హాజరయ్యారు. ప్రమాణ స్వీకార వేదికపై రజనీ పక్కన మరో ఇద్దరు తెలుగు సూపర్ స్టార్లు చిరంజీవి, బాలకృష్ణ కూర్చున్న ఫోటో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న నరేంద్ర మోడీ, ఇతర నేతల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు…
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ జైలర్ 2.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. వరుస డిజాస్టర్స్ ఉన్న రజినీకి ఈ సినిమా మంచి సక్సెస్ ను అందించింది.. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటుగా మంచి కలెక్షన్స్ ను కూడా అందుకుంది.. గత ఏడాది వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి నిర్మాతకు కూడా…
సూపర్ స్టార్ రజినీకాంత్ ని కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చింది జైలర్ సినిమా. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అసలు అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చి 700 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టులో రోబో 2.0 తర్వాత జైలర్ సినిమా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అనిరుద్ మ్యూజిక్, రజినీ వింటేజ్ స్వాగ్ అండ్ స్టైల్, నెల్సన్ మేకింగ్, శివన్న-మోహన్ లాల్ క్యామియో… జైలర్ సినిమాని మూవీ లవర్స్…
Jailer 2: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ప్రతి సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ ఉన్నట్లు హింట్ ఇచ్చి వదిలేస్తున్నారు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు సీక్వెల్ ప్రకటించి ఆ సినిమాకు ఉన్న బజ్ ను వాడుకోవచ్చని మేకర్స్ ప్లాన్.
Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నా హీరోయిన్లుగా నటించగా.. మోహన్ లాల్, శివన్న క్యామియో రోల్స్ లో నటించారు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.