Home
Jailer 2
Jailer 2 News
-
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ రజనీకాంత్ స్టామినా ఏంటో ‘జైలర్’ సినిమాతోనే మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు అదే నెల్సన్ దిలీప్కుమార్ – రజనీకాంత్ కాంబోలో వచ్చిన ‘జైలర్ 2’ తెలుగు రాష్ట్రాల్లో బాగా పర్ఫాం చేస్తోంది. అయితే, ఈ సినిమా హక్కుల కోసం వెచ్చించిన భారీ మొత్తాన్ని చూసి మొదట డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారట! కానీ, రజనీ మేనియా ముందు ఆ భయాలన్నీ పటాపంచలయ్యాయని, పెట్టిన భారీ రిస్క్ వర్కౌట్ అయిందని ప్రముఖ నిర్మాత,… -
Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
Jailer 2 Collections: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ను సొంతం చేసుకుంది. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.125.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో తమిళ సినిమా చరిత్రలో మూడో అతిపెద్ద వరల్డ్వైడ్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా ‘జైలర్ 2’ నిలిచింది. ‘జైలర్ 2’ తొలి రోజు భారత్లో రూ.59.70 కోట్ల నెట్… -
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
Indian Cinema Sequel Trend: ఇప్పటివరకు కేవలం ఓటీటీ వెబ్ సిరీస్లకే సీజన్ల మీద సీజన్లు రావడం చూశాం. కానీ ఇప్పుడు వెండితెరపై కూడా సరిగ్గా అదే ట్రెండ్ కొనసాగుతోందని కనిపిస్తుంది. ఒక కథ బాక్సాఫీస్ వద్ద హిట్ అయితే చాలు.. కేవలం రెండో భాగంతో సరిపెట్టకుండా పార్ట్ 3, పార్ట్ 4 అంటూ మన స్టార్ డైరెక్టర్లు భారీ ఫ్రాంచైజీలను ప్లాన్ చేస్తున్నారు. ఒక్కసారి కథ మొదలైతే ఇక ఆపేదే లేదంటూ రాబోతున్న ఆ క్రేజీ… -
Tollywood: దసరా వార్లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
Tollywood: టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్న మైత్రీ మూవీ మేకర్స్, డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగిన అతి తక్కువ టైంలోనే మార్కెట్ను శాసించే స్థాయికి చేరింది. పండుగ రేసులో నిలిచిన ప్రతి భారీ చిత్రాన్ని తమ ఖాతాలోనే వేసుకుంటూ ‘మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ’ నైజాం ఏరియాను దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. దసరా బరిలో దిగుతున్న క్రేజీ చిత్రాలన్నీ ఒకే సంస్థ ద్వారా విడుదలవుతుండటం ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వారం థియేటర్లలోకి… -
Jailer 2: టాలీవుడ్ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
Jailer 2: సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. తమిళంతో పాటు తెలుగు, కన్నడ మార్కెట్లలో కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రానికి సీక్వెల్గా ‘జైలర్ 2’ రెడీ అవుతోంది. మొదటి భాగాన్ని మించిన రేంజ్లో సీక్వెల్ను నిలబెట్టేందుకు దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ పక్కా ప్లాన్తో ఇతర భాషా పరిశ్రమల నుంచి భారీ తారాగణాన్ని రంగంలోకి దించుతున్నారు. అయితే ఈ క్రమంలో సౌత్లోనే అతిపెద్ద మార్కెట్… -
Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
Jailer 2 Pre Release Event: సూపర్స్టార్ రజనీకాంత్ – నెల్సన్ దిలీప్కుమార్ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘జైలర్ 2’ ప్రమోషన్స్ తెలుగు నాట ఊపందుకున్నాయి. ఫస్ట్ పార్ట్కి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో, ఈ సీక్వెల్పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. సొంత ఇండస్ట్రీ అయిన కోలీవుడ్లో ప్రీరిలీజ్ ఈవెంట్ను చిత్ర యూనిట్ పూర్తిగా స్కిప్ చేసింది. కానీ తెలుగు మార్కెట్ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ వేదికగా గ్రాండ్… -
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
Rajinikanth: సూపర్స్టార్ రజనీకాంత్ కెరీర్లో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన క్లాసిక్ సినిమాలకు కొదవే లేదు. ముఖ్యంగా ‘బాషా’, ‘పేట’ చిత్రాలకు సీక్వెల్స్ చేయాలని ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు రజనీ చుట్టూ తిరిగారు. కానీ, తలైవా మాత్రం ఆ ప్రాజెక్ట్లకు నిర్మొహమాటంగా ‘నో’ చెప్పారు. అలాంటిది.. అనౌన్స్ చేసిన క్షణం నుంచే బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తున్న ‘జైలర్ 2’కి మాత్రం ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఎలా ఇచ్చారు? కేవలం రికార్డు కలెక్షన్లు వచ్చాయనే ఉద్దేశంతోనే… -
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లలో కొత్త ధరలు ఇవే!
Jailer 2 Ticket Price Hike: సూపర్స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సందడి చేసేందుకు రెడీ అయ్యారు. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తోంది. సినిమా విడుదలను దృష్టిలో ఉంచుకుని టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాలంటూ సితార ఎంటర్టైన్మెంట్స్… -
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
రజనీకాంత్ సినిమా అంటే వన్ మ్యాన్ షోనే. ఎంత మంది స్టార్ కాస్ట్ ఉన్నా.. తన స్టైలిష్ ప్రజెన్స్తో మిగిలిన వాళ్ల ఫెర్ఫామెన్స్ను కిల్ చేసేస్తారు. అలాంటిది తలైవర్ సినిమాలంటే కిచిడీ చేసేస్తున్నారు మేకర్స్. మార్కెట్ కోసమో లేక స్పెషల్ అటెన్షన్ కోసమే తెలియదు కానీ మల్టీస్టారర్స్ను దించేస్తున్నారు. జైలర్ నుండి ఈ ప్రయోగం ఎక్కువౌతోంది. జైలర్ విషయంలో వర్కౌట్ అయ్యింది కానీ.. వెట్టయాన్, కూలీకి మిస్ ఫైర్ అయ్యింది. ఈ రిజల్ట్స్ కన్సిడర్ చేయని నెల్సన్… -
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
Rajinikanth Jailer 2 RS 1000 Crore Box Office Buzz: ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కించిన బ్లాక్బస్టర్ చిత్రం ‘జైలర్’. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘జైలర్ 2’ వస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘జైలర్’ సాధించిన విజయంతో సీక్వెల్పై కూడా భారీ హైప్ ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా జైలర్ 2 ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!