తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తుంది. జనవరి 12న రిలీజైన హనుమాన్ 200 కోట్లు కలెక్ట్ చేసి ఇంకా స్లో అవ్వలేదు. ఈ వారం కూడా హనుమాన్ సినిమా హవా కొనసాగనుంది. ఇప్పట్లో ఆగిపోయేలా కనిపించిన కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ… తన �