ఎప్పుడా ఎప్పుడా అని యావత్ హనుమాన్ సినిమా లవర్స్ అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న జై హనుమాన్ సినిమా అప్డేట్ వచ్చేసింది. ముందుగా ప్రకటించినట్టుగానే ప్రశాంత్ వర్మ 5:49 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. గత కొన్నాళ్లుగా ఈ సినిమాలో రిషబ్ శెట్టి ఆంజనేయ స్వామి పాత్రలో కనిపించబోత