ఎప్పుడా ఎప్పుడా అని యావత్ హనుమాన్ సినిమా లవర్స్ అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న జై హనుమాన్ సినిమా అప్డేట్ వచ్చేసింది. ముందుగా ప్రకటించినట్టుగానే ప్రశాంత్ వర్మ 5:49 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. గత కొన్నాళ్లుగా ఈ సినిమాలో రిషబ్ శెట్టి ఆంజనేయ స్వామి పాత్రలో కనిపించబోత
తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు ఇండియా వైడ్ ఉన్న సినీ ప్రేమికులు ఎవరికి ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది మొదట్లో వచ్చిన హనుమాన్ సినిమా అత్యద్భుతమైన హిట్ కావడమే కాదు షాకింగ్ కలెక్షన్స్ కూడా తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన జై హనుమాన్ అనే సినిమా చేస్తాన�