గత కొన్నినెలలుగా సక్సెస్ లేక సతమతమౌతుంది జాక్వెలెన్ ఫెర్నాండేజ్. డ్రగ్స్ వివాదాల్లో చిక్కుకున్న నాటి నుండి కెరీర్ గ్రాఫ్ నేల వైపు చూస్తోంది. సుఖేష్ చంద్ర శేఖర్ ఇష్యూ, మనీలాండరింగ్ కేసులు ఇప్పటికీ ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా యాక్టింగ్ పై ఫోకస్ చేస్తున్నప్పటికీ లక్ కలిసి రావడం లేదు. చెప్పాలంటే 2018 బిఫోర్ అండ్ ఆఫ్టర్ లా అమ్మడి సినీ కెరీర్ మారింది. Also Read : Prem Kumar : 96 సినిమాకు…
‘సాహో’ సినిమాలో స్పెషల్ సాంగ్ తో తెలుగు వారికి దగ్గరైంది జాక్విలిన్. అయితే, హిందీలో భారీ బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకోలేకపోయినా రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ రేసులో కంటిన్యూ అవుతోంది. అయితే, ఈ 35 ఏళ్ల సీనియర్ సుందరి ముంబైలో సీరియస్ గానే సెటిల్ అవ్వాలని ఆలోచిస్తోంది. శ్రీలంక బ్యూటీ జాక్విలిన్ ముంబైలోని జుహూ ఏరియాలో ఇల్లు కొనేసింది. అంతే అయితే అది నిజంగా పెద్ద న్యూసేం కాదు. కానీ, కొత్త ఇంట్లో ఒంటిగా కాకుండా…
’40 అండర్ 40’… టైమ్స్ సంస్థ ప్రతీ యేటా ప్రకటించే ప్రతిష్ఠాత్మక పట్టిక ఇది! ఈ లిస్టులో చోటు దక్కటం అరుదైన విషయమే. అయితే, ఈ సారి టైమ్స్ వారు ఎంపిక చేసిన 40 మంది యంగ్ అండ్ బ్రైట్ ఎంటర్ ప్రీనియర్స్ లో మన దేశం నుంచీ ఒకే ఒక్కరికి చోటు దక్కింది! తనే… జాక్విలిన్ ఫెర్నాండెజ్! నటిగా మనందరికీ తెలిసిన జాక్విలిన్ ఈ మధ్యే ఒక ఇన్షియేటివ్ తీసుకుంది. ‘షీరాక్స్’ అనే వేదిక ప్రారంభించింది.…