Pakistan Gets Chinese J-10C Fighter Jets: తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నా.. ప్రజలు తినేందుకు తిండి కూడా అందించే పరిస్థితుల్లో లేకున్నా కూడా దాయాది దేశం పాకిస్తాన్ తన సైన్యాన్ని ఆధునీకీకరించుకుంటోంది. తన ఆప్తమిత్ర దేశం చైనా నుంచి ఆయుధానలు కొంటోంది. ఇదిలా ఉంటే భారతదేశం, ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధవిమానాలకు ధీటుగా భావిస్తున్న చైనాకు చెందిన జే-10సీ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసింది. గత మార్చిలో మొదటి విడతగా చైనా నుంచి…