Home
Itr
Itr News
-
ITR Refund Status: ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత రీఫండ్ కోసం వెయిట్ ఉన్నారా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి ?
ITR Refund Status: 2022-23 ఆర్థిక సంవత్సరానికి జరిమానా లేకుండా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి గడువు జూలై 31తో ముగిసింది. గడువు ముగిసే సమయానికి దేశవ్యాప్తంగా 6.5 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్ దాఖలు చేశారు. ITR ఫైల్ చేసిన తర్వాత చాలా మంది రీఫండ్ పొందారు. -
ITR Filing Date: శుభవార్త.. గడువు ముగిసినా ఐటీ రిటర్న్ దాఖలు చేయవచ్చు
ITR Filing Date: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి గడువు ముగిసింది. కేంద్ర ప్రభుత్వం ఐటీఆర్ రిటర్న్ చేసేందుకు ఈ సారి ఎలాంటి పొడగింపు ఇవ్వలేదు. -
ITR Logins: ఐటీఆర్ ఫైలర్ల సంఖ్యను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్న ఆర్థిక మంత్రి.. కారణం తెలిస్తే షాక్
ITR Logins: 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి ఈసారి జూలై 31 చివరి తేదీ. చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఈ తేదీని పొడిగించాలని డిమాండ్ చేశారు. -
ITR Filing: ఐటీఆర్ ఫైల్ చేయలేదా అయితే శుభవార్త.. డిసెంబర్ 31 వరకు చేసుకోవచ్చు
ITR Filing: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జూలై 2023. ప్రస్తుతం ఆ తేది ముగిసిపోయింది. అయినప్పటికీ ప్రజలు తమ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయవచ్చు. -
Income Tax Slab: మోడీ సర్కార్ శుభవార్త.. ఐటీఆర్ దాఖలు చేసిన కోట్లాది మందికి ప్రయోజనం
Income Tax Slab: దేశంలో కోట్లాది మంది ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు చివరి తేదీ వచ్చింది. 31 జూలై 2023 నాటికి పన్ను చెల్లింపుదారులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన వారి ఆదాయాలను వెల్లడించాలి. -
ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు.. నేడే ఆఖరు.. తప్పితే రూ.5000జరిమానా
ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి ఈరోజే చివరి రోజు. మీరు ఆదాయపు పన్ను పరిధిలో ఉన్నట్లైతే తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. సమయానికి ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. -
ITR Benefits: మీకు సాలరీ వస్తుందా.. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు రూ.50వేల ప్రయోజనం పొందుతారు
ITR Benefits: ఆదాయపు పన్ను దాఖలు చేయడం ద్వారా ప్రజలు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్రయోజనాల ద్వారా ప్రజలు తమ ఆదాయపు పన్నును తగ్గించుకోవచ్చు. -
Income Tax Filing: ఫారమ్-16 లేకుండా కూడా ఐటీఆర్ ఫైలింగ్ ఫైల్ చేయవచ్చు.. ఎలానో తెలుసుకోండి?
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ 31 జూలై 2023. ప్రతి సంవత్సరం పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయాలి. -
ITR Documents Check List: ITRకి కావాల్సిన డాక్యుమెంట్లు. ఈ చెక్ లిస్ట్ ఫాలో అయితే ఫైలింగ్ ఈజీ
ITR Documents Chek List: 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసింది. 2023-24 అసెస్మెంట్ ఇయర్ ప్రారంభమైంది. దీంతో.. ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్‌కి.. అంటే.. ఐటీఆర్ సమర్పణకు సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో.. అసలు ఐటీఆర్ ఎన్ని రకాలు?, వాటికి ఎలాంటి డాక్యుమెంట్లు జతపరచాలి అనే విషయాలను తెలుసుకుందాం. -
Income Tax : ITR ఫైల్ చేసేటప్పుడు జాగ్రత్త.. చిన్న తప్పుకు రూ.5వేల ఫైన్
Income Tax : ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే పౌరులకు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం తప్పనిసరి. కొత్త ఆర్థిక సంవత్సరం 1 ఏప్రిల్ 2023 నుండి ప్రారంభమవుతుంది.
తాజావార్తలు
-
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు
-
Ethanol Cars: ఇండియాలో ఇక పెట్రోల్ కార్లకు స్వస్తి.. E100 ఇథనాల్ ఫ్యూయల్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్..
-
Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
-
Murmura Recipe: ఇంట్లోనే కరకరలాడే మరమరాలు తయారు చేసుకోండి.. సులభమైన తయారీ విధానం ఇదిగో!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
ట్రెండింగ్
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!