Home Loan: మీరు ఇల్లు కొనాలనుకుంటే ఆదాయపు పన్ను రిటర్న్ లేదా జీతం స్లిప్ వంటి ఆదాయ రుజువు మీ వద్ద లేకపోయినాసరే మీ కోసం హోమ్ లోన్‌కి మార్గం తెరవబడుతుంది. దేశంలోని ప్రధాన ప్రభుత్వ బ్యాంకులు సాధారణ ఆదాయ పత్రాలు లేని వ్యక్తులకు గృహ రుణాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నాయి. ఈ పథకంలో ఆదాయాన్ని పరీక్షించడానికి కొన్�
Savings Account In Bank: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా కచ్చితంగా కలిగి ఉంటుంది. ప్రభుత్వ పథకాలన్నీ సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. అంతేకాకుండా, ఇది లేకుండా డిజిటల్ లావాదేవీలు జరగవు. భారతదేశంలో బ్యాంకు ఖాతా తెరవడానికి ఎటువంటి పరిమితి లేదు. దీని కారణంగా ప్రతి వ్యక్తి�
2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్(ఆదాయపు పన్ను రిటర్న్‌లు) దాఖలు చేయడానికి జులై 31తో చివరి తేదీ గడువు ముగియనుంది. రిటర్న్‌ల ఫైలింగ్‌కు కొన్ని గంటలే మిగిలున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రకటించింది.
IT-Department Notice: ఆదాయపు పన్ను శాఖ 22 వేల మంది పన్ను చెల్లింపుదారులకు నోటీసులు పంపింది. ఇందులో జీతం, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, ట్రస్ట్‌లు ఉంటాయి. అటువంటి వ్యక్తుల మినహాయింపు క్లెయిమ్‌లు ఫారమ్ 16 లేదా వార్షిక సమాచార ప్రకటన లేదా ఆదాయపు పన్ను శాఖ డేటాతో సరిపోలడం లేదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
Income Tax: యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి వివిధ సోషల్ మీడియా సైట్‌లలో వ్యక్తులు కంటెంట్‌ని సృష్టించడం.. వాటి ద్వారా డబ్బలు సంపాదించడాన్ని ఇంటర్నెట్ సాధ్యం చేసింది. సోషల్ మీడియా సైట్ల ద్వారా కూడా ప్రజలు ప్రతినెలా లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.
Income Tax Return: దేశంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను దాఖలుకు గడువు 31 జూలై 2023తో ముగిసింది మరియు దానికి సంబంధించిన డేటా నుండి ఇప్పుడు అనేక వాస్తవాలు బయటకు వస్తున్నాయి.
ITR Refund Status: 2022-23 ఆర్థిక సంవత్సరానికి జరిమానా లేకుండా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి గడువు జూలై 31తో ముగిసింది. గడువు ముగిసే సమయానికి దేశవ్యాప్తంగా 6.5 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్ దాఖలు చేశారు. ITR ఫైల్ చేసిన తర్వాత చాలా మంది రీఫండ్ పొందారు.
ITR Filing Date: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి గడువు ముగిసింది. కేంద్ర ప్రభుత్వం ఐటీఆర్ రిటర్న్ చేసేందుకు ఈ సారి ఎలాంటి పొడగింపు ఇవ్వలేదు.
ITR Logins: 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి ఈసారి జూలై 31 చివరి తేదీ. చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఈ తేదీని పొడిగించాలని డిమాండ్ చేశారు.
ITR Filing: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జూలై 2023. ప్రస్తుతం ఆ తేది ముగిసిపోయింది. అయినప్పటికీ ప్రజలు తమ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయవచ్చు.