PM Modi: నిఖిల్ కామత్‌తో తొలిసారి ప్రధాని నరేంద్రమోడీ పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. తన చిన్నతనం నుంచి రాజకీయంగా ఎదిగిన క్రమాన్ని, ఆయన జీవితంలోని కొన్ని విషయాలను ఈ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. ఈ రోజు నిఖిల్ కామత్ ‘పీపుల్’ సిరీస్‌లో మోడీ పాడ్‌కాస్ట్‌లో అరంగ్రేటం చేశారు.
అమెరికా టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌తో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఫొటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఒకరి కళ్లల్లో ఒకరు చూసుకుంటున్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.
Italy PM On Lebanon: హిజ్బుల్లా-ఇజ్రాయెల్ వివాదంలో చిక్కుకున్న లెబనీస్ ప్రజలకు మద్దతు అందించడానికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ లెబనాన్‌లో పర్యటించారు.
ఇటలీలో భారతీయ వ్యవసాయ కార్మికుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన తీవ్రంగా కలిచివేసింది. లాటినా ప్రాంతంలో పొలం పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ సత్నామ్ సింగ్ చేయి తెగిపోయింది.
భారత్, ఇటలీ దేశాల ప్రధానుల మధ్య ఉన్న స్నేహబంధం కెమెరాకు చిక్కింది. ప్రధాని మోడీ ని మెలోని కలిసినప్పుడు, ఇరువురు నేతలు నమస్తే సంజ్ఞలతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆహ్లాదాన్ని పంచుకుంటూ, ఇరువురు నేతలూ వారి సంభాషణ తర్వాత నవ్వారు ఈ వీడియోలో. ఇకపోతే G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనడం ఇది వరుసగా ఐదవసారి. గత పది శిఖరాగ్ర సమావేశాలకు భారత్ హాజరయ్యారు. ఇటలీ G7 అధ్యక్షుడిగా యూరోపియన్ యూనియన్‌తో పాటు కెనడా, ఫ్రాన్స్,…
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం ‘నమస్తే’ అంటూ పలకరించుకున్నారు. జార్జియా మెలోని ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారిగా జీ7 సదస్సుకు భారత్‌కు ఆహ్వానం అందింది.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఇస్లాం మతంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఆ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇస్లాం సంస్కృతి, యూరోపిన్ నాగరికతలోని విలువలు, హక్కులకు చాలా తేడాలు ఉన్నాయని ఆమె అన్నారు.
టలీ ప్రధాని పీఠాన్ని ఆ దేశ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ అధిష్టించనున్నారు. నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అధినేత్రి జార్జియా మెలోని ఎన్నికల్లో విజయం సాధించారు.