మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీకి ప్రపంచ దేశాల అధినేతలు అభినందనలు తెలిపారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. తన ఎక్స్ ఖాతాలో “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త ఎన్నికల విజయంపై, ఆయన చేస్తున్న మంచి పనికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ప్రపంచంలో కోవిడ్ మహమ్మారి విజృంభన కొనసాగుతోంది. చలికాలంలో మళ్లీ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆయా దేశాల ప్రజలు ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఈ మహమ్మారి విశ్వ వ్యాప్తంగా తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. దీంతో కొన్ని దేశాల్లో కేసులు పెరగడంతో లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తు న్నాయి. 2019 డిసెంబర్లో చైనా లోని హుబే ప్రావిన్స్ లోని వూహాన్ నగరంలో కోవిడ్ కేసులు మొదలయ్యాయి. అనతి కాలంలోనే, ఇటలీ, స్పెయిన్, ఇరాన్ ఇలా దేశాలకు వ్యాప్తి చెందుతూ……
ఇటలీ ఎయిర్ హోస్టెస్ అర్ధనగ్న ప్రదర్శనలతో కూడిన నిరసనలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఇటలీలోని అలిటాలియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన సుమారు 50 మంది ఎయిర్‌హోస్టెస్‌లు అర్ధనగ్న నిరసనలకు దిగారు. రోమ్‌లోని టౌన్ హాలు ముందు తమ నిరసనలు వ్యక్తం చేశారు. జీతంలో కోతలు, ఉద్యోగాలు తొలగించడం పై మనస్తాపం చెంది నిరసనలకు దిగినట్టు చెప్పారు. ఈ మధ్య కాలంలో అలిటాలియా ఎయిర్‌లైన్స్‌ను తాజాగా ఐటీఏ ఎయిర్‌వేస్ స్వాధీనం చేసుకుంది. ఈ పరిణామం అలిటాలియా…