Rishabh Pant, Ishan Kishan in contention for T20 World Cup 2024 Said Rahul Dravid: టీ20 ప్రపంచకప్ 2024 ముందు భారత్ ఆఖరి పొట్టి సిరీస్ ఆడేసింది. ఇక ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అనంతరం భారత ఆటగాళ్లు ఐపీఎల్ 2024లో ఆడనున్నారు. ఆపై యూఎస్, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతారు. ఈ పొట్టి టోర్నీలో ఎవరికి అవకాశం దక్కుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.…
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్న ఇషాన్.. అఫ్గానిస్థాన్‌తో జరుగుగుతున్న సిరీస్‌కు ఎంపిక కాలేదు. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడాలని భావించినా.. బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతడిని పక్కన పెట్టారని తెలుస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకే అతడిపై చర్యలు తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ… అలాంటిది ఏమీ లేదని, దేశవాళీ…
Ishan Kishan’s Mistake helped Australia: గువాహటి వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. కచ్చితంగా గెలుస్తుందనుకున్న భారత్.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసంతో చివరి బంతికి ఓడాల్సి వచ్చింది. ఇటీవలే ముగిసిన ప్రపంచకప్‌లో అఫ్గాన్‌పై డబుల్ సెంచరీని గుర్తుకు తెచ్చేలా మూడో టీ20లో మ్యాక్స్‌వెల్ అజేయ శతకంతో విరుచుకుపడ్డాడు. చివరి రెండు ఓవర్లలో బౌండరీలు, సిక్సులు బాది ఊహించని విజయాన్ని ఆస్ట్రేలియాకు అందించాడు. అయితే వికెట్ కీపర్…
Ishan Kishan Targets Tanveer Sangha in IND vs AUS 1st T20: భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు 20 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండేందుకు ప్రయత్నించాలని, తప్పకుండా ఎవరో ఒక బౌలర్‌ను లక్ష్యం చేసుకోవాలని యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ తెలిపాడు. ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా బౌలింగ్‌ను టార్గెట్ చేయని సూర్యకుమార్ కుమార్ యాదవ్ తనకు చెప్పాడని తెలిపాడు. ప్రపంచకప్ 2023లో తాను తుది జట్టులో లేనప్పుడు కూడా ప్రాక్టీస్ చేయడం మాత్రం…
హార్థిక్ పాండ్యా లేని లోటును భర్తీ చేసుకోవడం కోసం టీమ్‌లో రెండు మార్పులు అవసరమని భజ్జీ సూచించాడు. ధర్మశాల పిచ్ ఎక్కువగా స్వింగ్ అవుతుందని.. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు బదులు సీమర్ మహమ్మద్ షమీకి అవకాశం కల్పించాలని తెలిపాడు. అంతేకాకుండా.. 6వ స్థానంలో ఇషాన్ కిషన్ లేదా సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించాలని పేర్కొ్న్నాడు.
Australia have won the toss and have opted to bat: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో టైటిల్ ఫేవరెట్స్ భారత్, ఆస్ట్రేలియా జట్లు మరికొద్దిసేపట్లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంఛుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ట్రావిస్ హెడ్ దూరం కాగా.. సీన్ అబాట్, మార్కస్ స్టోయినిస్ మరియు జోష్ ఇంగ్లిస్ తుది జట్టులో లేరు.…
Shubman Gill tests positive for dengue ahead of IND vs AUS Match: భారత గడ్డపై ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్ కప్ 2023 గురువారం ఆరంభం అయింది. మెగా టోర్నీ మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. నేడు హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్, నెదర్లాండ్స్ తలపడనుండగా.. ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం…
R Ashwin hails Ishan Kishan’s Batting ahead of ODI World Cup 2023: అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్…
SunilGavaskar feels Ishan Kishan should continue in India playing XI: ఆసియా కప్ 2023లో నేపాల్‌పై ఘన విజయం సాధించిన భారత్.. సూపర్-4కు దూసుకెళ్లింది. పాక్ మ్యాచ్‌లో తడబడిన భారత టాప్ ఆర్డర్.. నేపాల్‌పై చెలరేగింది. అయినా కూడా తుది జట్టు ఎంపికపై మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఆసియా కప్‌కు అందుబాటులోకి వచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023 కోసం ప్రకటించిన…