దులీప్ ట్రోఫీ 2024లో రెండో రౌండ్ మ్యాచ్‌లు ఆరంభం అయ్యాయి. అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియాల్లో నాలుగు భారత జట్లు తలపడుతున్నాయి. ఇండియా ఎ, ఇండియా డి జట్లు.. ఇండియా బి, ఇండియా సి టీమ్స్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఇండియా-సిపై టాస్ నెగ్గిన ఇండియా బి కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బీసీసీఐ ఆగ్రహానికి గురైన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఎట్టకేలకు దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మరో మ్యాచ్‌లో ఇండియా ఎపై ఇండియా…
Ishan Kishan Doubtful for Duleep Trophy 2024: టీమిండియా వికెట్ కీపర్, కేరళ ఆటగాడు సంజూ శాంసన్‌కు లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. దేశవాళీ టోర్నీ దులిప్ ట్రోఫీ 2024లో సంజూ ఆడే అవకాశాలు ఉన్నాయి. గాయం కారణంగా దులీప్ ట్రోఫీలో మొదటి మ్యాచ్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్ దూరమయ్యే అవకాశం ఉంది. అతడి స్థానంలో శాంసన్ ఆడనున్నట్లు తెలుస్తోంది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని టీమ్ డి జట్టులో కిషన్‌కు చోటు దక్కిన…
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌కు మరో గేమ్ మాత్రమే ఉంది. ఈ మ్యాచ్ మే 17న లక్నో సూపర్‌జైంట్స్ తో ఆడనుంది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి ప్లేఆఫ్‌కు అర్హత సాధించకుండానే తన ప్రయాణాన్ని ముగించుకుంది. ఇక చివరి గేమ్ కేవలం లాంఛనప్రాయమైనది. దీంతో ఈ గేమ్‌పై ముంబై ఇండియన్స్ అభిమానులు బాగా నిరాశ చెందారు. సోషల్ మీడియాలలో వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. Read also: Suchitra: హీరోయిన్ ఇంట్లో బూతు…
ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఏప్రిల్ 22న జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో టేబుల్ టాపర్స్ రాజస్థాన్ రాయల్స్ (RR) ను ముంబై ఇండియన్స్ (MI) ఢీ కొట్టనుంది. రాజస్థాన్ రాయల్స్, 7 మ్యాచ్ లలో 6 గెలిచి, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానంలో ఉండగా.. మరోవైపు ముంబై ఇండియన్స్ తమ 7 మ్యాచ్ లలో కేవలం 3 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. Also…
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జట్టులోని గీత, సీత పేర్ల గురించి తెలిపారు. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ భారత జట్టులోని సీత-గీత అని అన్నారు. వారిద్దరు ప్రతి పనిని కలిసి చేయడానికి ఇష్టపడతారని కోహ్లీ చెప్పారు. ఈ యువ ఆటగాళ్లిద్దరూ గ్రౌండ్ లో ఉన్నప్పుడు వీరి మధ్య ప్రత్యేక సంబంధం, సోదర భావం ఉంటుందని తెలిపారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్, డాషింగ్ ఓపెనర్ ఒకరికొకరు చాలా ఇష్టపడతారన్నారు. ఇటీవలి కాలంలో…
గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు రెండు గ్రూపులుగా విడిపోయినట్లు కనిపించింది. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బూమ్రా ఒక గ్రూప్ గాను.. ఇషాన్ కిషన్- హార్థిక్ పాండ్యా మరో గ్రూప్ గానూ ఉండటం చూడోచ్చు.
Ishan Kishan to play Ranji Trophy 2024 Match after BCCI Slams: టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ దూకుడు కాస్త తగ్గినట్టు ఉంది. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాలీ టోర్నీల్లో తప్పక ఆడాలని బీసీసీఐ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో.. ఈ వారంలో రాజస్థాన్‌తో జరిగే జార్ఖండ్ చివరి రంజీ ట్రోఫీ లీగ్ గేమ్‌లో ఇషాన్ ఆడనున్నాడని తెలుస్తోంది. అంతేకాదు త్వరలో ప్రారంభంకానున్న డీవై పాటిల్ టోర్నీలో…
Is Ishan Kishan Set to Be Released from BCCI Central Contract: గతేడాది డిసెంబర్ నుంచి టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఇషాన్.. సిరీస్ ఆరంభానికి ముందే స్వదేశానికి వచ్చాడు. అప్పటినుంచి బీసీసీఐ, భారత జట్టు మేనెజ్మెంట్తో టచ్‌లో లేడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఇషాన్ అందుబాటులో ఉంటాడనుకున్నా.. అది జరగలేదు. చివరి మూడు…
టీమిండియా యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఫ్యాన్స్ కు శుభవార్త.. దాదాపు మూడు నెలలుగా ఆటకు దూరమైన ఈ డాషింగ్ ఓపెనర్ మళ్లీ గ్రౌండ్ లోకి దిగాడు. మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టిన అతడు వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.