ఇషాన్ కిషన్ అద్బుత ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కీలక విషయాలు వెల్లడించారు. ఇషాన్ కిషన్.. ముంబై ఇండియన్స్ (MI)కు ఆడిన సమయంలో వెనుకబడిపోయాడని.. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో అతనికి కావాల్సిన స్వేచ్ఛ లభించిందని అభిప్రాయపడ్డారు.
భారత యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో జరగబోతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రిపరేషన్ లో ఉండగా అతడి గర్ల్‌ఫ్రెండ్ అదితి హుండియా మాత్రం ఫోటోషూట్స్ తో అభిమానులను పిచ్చెక్కిస్తుంది.