WTC Final 2023: ట్రెడిషనల్ డ్రెస్ లో ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్.. ఫోటోలు వైరల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో జరగబోతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రిపరేషన్ లో ఉండగా అతడి గర్ల్‌ఫ్రెండ్ అదితి హుండియా మాత్రం ఫోటోషూట్స్ తో అభిమానులను పిచ్చెక్కిస్తుంది. మరికొద్దిసేపట్లో ఇంగ్లాండ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇండియా మధ్య ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రారంభంకానుంది. అయితే ఈ మెగా ఫైనల్ లో భారత జట్టు వికెట్ కీపర్ గా ఎవరిని ఎంచుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు గాను టీమిండియా.. ఇషాన్ కిషన్ తో పాటు కేఎస్ భరత్ ను కూడా ఎంపిక చేసింది. అయితే తుది జట్టులో ఎవరికి స్థానం దక్కించుకుంటారనేది సస్పెన్సేగా మారింది.
Read Also: Viral news: కొబ్బరిబొండాలను తాగేవారికి హెచ్చరిక.. ఇది మీ కోసమే..
Also Read
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ఒకవైపు ఇషాన్.. తనకు టీమ్ లో చోటు దక్కుతుందా..? లేదా..? అనే కన్ఫ్యూజన్ లో ఉంటే.. అతడి ప్రియురాలు మాత్రం (అదితి హుండియా) ఫోటో షూట్స్ తో కుర్రాళ్ల మతి పోగొడుతుంది. మోడ్రన్ వేర్స్ తో పాటు సంప్రదాయ డ్రెస్సుల్లో తన అందంతో కాకరేపుతుంది. 2017లో మిస్ ఇండియా రాజస్తాన్ టైటిల్ నెగ్గిన అదితి.. మోడ్రన్ దుస్తులతో పాటు ఎథ్నిక్ వేర్స్ లో కూడా ఎద అందాలు ఆరబోస్తుంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అదితి.. పలు సందర్భాల్లో ఇషాన్ కిషన్ ఆడిన మ్యాచ్ ల్లో దర్శనమిచ్చింది. ఈ ఇద్దరూ కలిసి లంచ్, డిన్నర్ లకు వెళ్లిన ఫోటోలు కూడా గతంలో వైరల్ అయ్యాయి.
Read Also: Shriya Saran : ఆ స్టార్ హీరో తో సినిమాను కావాలనే వదులుకున్న శ్రీయా…?
2017 లో ఫెమినా మిస్ ఇండియా రాజస్తాన్ టైటిల్ తో పాటు ఆమె మిస్ దివా సుప్రానేషనల్ 2018 కూడా గెలిచింది. దీంతో ఆమె పోలండ్ లో జరిగిన మిస్ సుప్రానేషనల్ 2018 ఇంటర్నేషనల్ అందాల పోటీలలో భారత్ తరఫున పాల్గొనింది. మోడ్రన్ డ్రెసెస్ తో పాటు చుడీదార్, గాగ్రా చోళీ లే గాక చీర కట్టినా ఏదో ఒక దగ్గర అదితి తన సొగసులను పంచుతూనే ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..