Home
Iran War
Iran War News
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
Russia Oil: మరో రెండు రోజుల్లో రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. రష్యా ఆయిల్ కొనుగోలుకు అమెరికా ఇచ్చిన మినహాయిపులు మే 16వ తేదీతో ముగుస్తుంది. మరోసారి అమెరికా రష్యా ఆయిల్ కొనుగోలుకు మినహాయింపులు ఇవ్వకపోతే భారత్ తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి సంక్షోభంతో దేశ ఇంధన భద్రత తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. భారత్‌తో పాటు ఇతర దేశాలకు రష్యా చమురు… -
PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోడీ గురువారం కీలక దౌత్య సమావేశాలు నిర్వహించారు. ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. -
India-Russia: సంక్షోభం వేళ భారత్‌కు రష్యా భరోసా..
India-Russia: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ప్రపంచాన్ని ‘‘ఇంధన సంక్షోభం’’ లోకి నెట్టింది. భారత్‌తో సహా అన్ని దేశాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇంధనాన్ని పొదుపుగా వాడాలని ప్రధాని నరేంద్రమోడీ చెబుతున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానితో సహా, రక్షణ మంత్రి, పలు రాష్ట్రాల సీఎంలు తమ కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు. ఇలాంటి సంక్షోభం మధ్య మరోసారి మిత్రదేశం రష్యా భారత్‌కు అండగా ముందుకు వచ్చింది. ఇంధన సరఫరాకు సంబంధించిన అన్ని… -
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్ ధరలు పెరగొచ్చు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
Petrol-Diesel prices: ఇరాన్ వార్, మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు దేశ ఇంధన రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మన దేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సమస్యలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీ పొదుపు మంత్రాన్ని పాటించాలని చెప్పారు. దేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు పెరుగుతాయనే ఆందోళనల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. Read Also: Supreme Court: హిందూ మతం ఓ జీవన విధానం.. దీపం వెలిగిస్తే సరిపోతుందన్న… -
Hardeep Singh Puri: పెట్రోల్-డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
Hardeep Singh Puri: ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి దిగ్బంధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో దేశంలో పెట్రోల్-డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయనే వాదనల నేపథ్యంలో పెట్రోలియం, సహజవాయువల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ముజ జలసంధి సమస్యలు ఉన్నప్పటికీ, దేశం వద్ద ముడి చమురు, ఎన్ఎన్జీ, ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయని ఆయన అన్నారు. Read Also: Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం..… -
US-Iran War: “ట్రంప్‌పై నమ్మకం లేదు”.. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
US-Iran War: అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అమెరికాతో మళ్లీ ఘర్షణకు దిగే అవకాశం ఉందని ఇరాన్ సైన్యం సంకేతాలు ఇచ్చింది. రెండు దేశాల మధ్య ఒప్పందాలు, పరిస్థితి క్షీణిస్తున్నాయని ఇరాన్ చెబుతోంది. ఇరాన్ సైనిక కమాండ్ అధికారి మహ్మద్ జాఫర్ అసదీ మాట్లాడుతూ.. అమెరికా నుంచి వస్తున్న సంకేతాలను బట్టి చూస్తే ఆ దేశం ఎలాంటి రాజీ లేదా అవగాహనకు కట్టుబడి ఉండటానికి ఇష్టంగా లేదని చెప్పారు. అమెరికాను కొద్దిగా… -
LPG Cylinder Price: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు.. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ. 993 పెంపు
భారతదేశంలో వాణిజ్య (కమర్షియల్) LPG సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగాయి. 19 కేజీల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ.993 పెరిగింది. దీంతో ఢిల్లీలో ఇప్పుడు రూ.3,071.50కి చేరుకుంది. ఈ పెరుగుదల ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, మధ్యప్రాచ్యంలో (వెస్ట్ ఏషియా) జరుగుతున్న సంఘర్షణలు, హార్మూజ్ స్ట్రెయిట్‌లో సరఫరా సమస్యల వల్ల సంభవించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి పబ్లిక్ సెక్టర్ ఆయిల్… -
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..
UAE vs Saudi Arabia: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్ నుంచి వైదొలగడం సంచలనంగా మారింది. అయితే, దీనికి కారణాల్లో సౌదీ అరేబియాతో సంబంధాలు చెడిపోవడం కూడా ఒకటని తెలుస్తోంది. ఈ రెండు దేశాల మధ్య సఖ్యత కుదరడం లేదు. -
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
UAE: ఇరాన్ యుద్ధం అరబ్ దేశాల మధ్య విభేదాలకు కారణమవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్), ఒపెక్+ నుండి వైదొలుగుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి బ్లాకేజ్ ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభాన్ని సృష్టించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్న తరుణంలో యూఏఈ ఈ నిర్ణయం తీసుకుంది. తమ దీర్ఘకాలిక వ్యూహాత్మక, ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణంగా… -
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
Petrol-Diesel Price: అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ప్యానిక్ కొనుగోళ్లు మొదలయ్యాయి. దీంతో బంకుల ముందు వాహనాలు కిలోమీటర్ల మేర క్యూ కట్టాయి. ఇదిలా ఉంటే, పెట్రోల్-డీజిల్ ధరల పెంపుపై కేంద్రం మంగళవారం కీలక ప్రకటన చేసింది. పశ్చిమ ఆసియాలోని పరిణామాలపై జరిగిన విలేకరుల సమావేశంలో పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, “పెట్రోల్,…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?