Home
Iran War
Iran War News
-
Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం త్వరలోనే ముగిసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదన్న అంశంపై చర్చలు ముఖ్యమైనవని పేర్కొన్నారు. యుద్ధాన్ని ఇరాన్ ఎక్కువ కాలం కొనసాగించలేదని తాను భావిస్తున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా వద్ద మందుగుండు సామగ్రి కొరత ఏర్పడిందన్న వార్తలను ట్రంప్ ఖండించారు. తమ వద్ద కొన్ని రకాల కీలక ఆయుధాలకు భారీ నిల్వలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. అయితే అదే సమయంలో, అమెరికా… -
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
Trump Iran attack warning: ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా చేపట్టబోయే అతిపెద్ద దాడికి తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని, అయితే ఇరాన్ చర్చలకు ముందుకు రావడంతో దాడిని నిలిపివేశామని ట్రంప్ తెలిపారు. లాస్ వెగాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండేందుకు అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు. ఇరాన్‌పై… -
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
US Military: ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో అమెరికా అత్యాధునిక క్షిపణుల నిల్వలు గణనీయంగా తగ్గినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిగా భావించే అగ్రరాజ్యం అమెరికా వద్ద ఉన్న కొన్ని కీలక దీర్ఘశ్రేణి క్షిపణుల వినియోగం భారీగా పెరగడంతో ఆయుధ నిల్వలపై ఒత్తిడి ఏర్పడిందని నివేదిక పేర్కొంది. అయితే తమ వద్ద అవసరానికి మించిన ఆయుధాలు ఉన్నాయని, ఉత్పత్తిని కూడా వేగంగా పెంచుతున్నామని వైట్ హౌస్, పెంటగాన్ స్పష్టం… -
Trump-Iran: ఈ వారాంతంలో ఇరాన్‌పై భారీ దాడి జరగనుందా? వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
ఇరాన్‌పై మరోసారి అమెరికా భారీ దాడులు చేయనుందా? మనుపటి కంటే తీవ్రంగా పరిణామాలు ఉండనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఓ అంతర్జాతీయ మీడియా కథనం ఇప్పుడు సంచలనంగా మారింది. -
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాల్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ప్రపంచ ఆర్ధిక వృద్ధికి చిరునామాగా గల్ఫ్ ముద్ర వేగంగా తొలగిపోతోంది. మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ దుబాయ్ ఇప్పుడు కళావిహీనమైంది. ఆతిథ్యం, రియల్ ఎస్టేట్, పర్యాటకం, విమానయాన రంగం.. ఇలా ఒకటేమిటి అన్ని రంగాలూ పూర్తిగా పడకేశాయి. మిలియనీర్లు వలసపోతున్నారు. పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఏతావాతా యుద్ధంతో గల్ఫ్ ప్రాంతం పాతికేళ్లు వెనక్కిపోయింది. అమెరికా – ఇరాన్ మధ్య యుద్ధం గల్ఫ్ దేశాలను కోలుకోలేనంత దెబ్బతీసింది. ప్రధానంగా దుబాయ్ 25… -
Iran: రక్తానికి రక్తం.. ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్..
Iran: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అమెరికా, ఇరాన్ మధ్య దాడులు తీవ్రరూపం దాల్చాయి. వరసగా ఏడో రోజు కూడా అమెరికా, ఇరాన్‌లోని మౌలిక సదుపాయాలపై దాడులు చేసింది. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇలా ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. రాజధాని టెహ్రాన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యుల్ని చంపేస్తామంటూ బిల్బోర్డ్ ఏర్పాటు చేసింది. ఇరాన్… -
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
US-Iran War: మిడిల్ ఈస్ట్ పరిస్థితులు విషమిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ ఒకరిపై ఒకరు దాడులు చేస్తుకుంటున్నారు. శుక్రవారం రాత్రి అమెరికా ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాదులు చేసింది. వరసగా ఏడో రోజు అమెరికా దాడులు చేసింది. ఇరాన్‌లోని నిఘా కేంద్రాలు, మిలిటరీ లాజిస్టిక్స్, భూగర్భ ఆయుధ నిల్వ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు శనివారం తెల్లవారుజామున యూఎస్ సెంట్రల్ కమాండ్ నివేదించింది. ఇదిలా ఉంటే, ఇరాన్ ప్రతీకార దాడులకు తెగబడుతోంది. జోర్డాన్‌లోని రెండు అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్… -
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
Khamenei Funeral: ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి. కోట్లాది సంఖ్యలో ఇరాన్ ప్రజలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఖమేనీతో సహా ఆయన కుటుంబీలకు చనిపోయారు. దాదాపు 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు ఆయన స్వస్థలం మషాద్‌లో ముగిశాయి. అయితే, ఈ అంత్యక్రియల్లో ‘‘మాస్క్’’ ధరించిన వ్యక్తిపై అంతా ఆసక్తి నెలకొంది. అతను ఎవరనే దానిపై పలు రకాలు కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుత సుప్రీం లీడర్,… -
Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
Iran War: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్‌లోని 140కి పైగా లక్ష్యాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇదిలా ఉంటే, హార్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఒమన్ తీరంలో ‘జిఎఫ్ఎస్ గెలాక్సీ’ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. దాడి సమయంలో నౌకలో 11 మంది భారతీయులు ఉన్నారు, ఇందులో 10 మందిని రక్షించామని, అయితే… -
Iran War: ట్రంప్ వార్నింగ్‌తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
Iran War: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా ఇటీవల ఇరాన్‌పై భారీ దాడులు చేసింది. ఇదిలా ఉంటే, ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసిందని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్ చర్చల కోసం ముందుకు వచ్చిందని వెల్లడించారు. మరోవైపు, ఇరాన్‌ను హెచ్చరిస్తూ.. అవసరమైతే 1000 క్షిపణులతో దాడులు చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు. అవసరం వస్తే ఏడాది పాటు నిరంతరం దాడులు కొనసాగించే సత్తా అమెరికా సైన్యానికి ఉందని పేర్కొన్నారు. తనపై హత్యాయత్నం…
తాజావార్తలు
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Allu Arjun: చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఆయనకే సాధ్యం: ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ క్రేజీ రివ్యూ!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Chikkadpally: యువతితో అసభ్య ప్రవర్తన.. ఘర్షణలో డీఆర్డీవో ఉద్యోగి మృతి
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
ట్రెండింగ్
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!