US-Iran Talks: చర్చలకు ముందే ఇరాన్ విజయం.. డబ్బులు తిరిగి ఇచ్చేందుకు అమెరికా ఓకే..
- చర్చలకు ముందే ఇరాన్ బిగ్ విన్..
- డబ్బులు తిరిగి ఇచ్చేందుకు అమెరికా ఓకే..
- బదులుగా హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తామని హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran Talks: మధ్యప్రాచ్యంలో సంఘర్షణకు చెక్ పెట్టేలా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని చర్చల బృందం పాకిస్తాన్ చేరుకున్నాయి. ఇక ఇరాన్ చర్చల బృందానికి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నాయకత్వం వహిస్తుండగా, ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా ఉన్నారు.
Read Also: PM Modi: బీజేపీ గెలిస్తేనే ఆడ బిడ్డలు సురక్షితంగా ఉంటారు.. బెంగాల్‌లో మోడీ ప్రచారం
Also Read
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ఇదిలా ఉంటే, చర్చలకు ముందే ఇరాన్ అతిపెద్ద విజయం సాధించింది. చర్చలకు తాము హాజరుకావాలంటే ముందు 2 డిమాండ్లను ఒప్పుకోవాలని ఇరాన్ మెలిక పెట్టింది. దీంతో ఈ రెండు డిమాండ్లకు అమెరికా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆంక్షల కారణంగా ఖతార్‌తో పాటు ఇతర విదేశీ బ్యాంకుల్లో చిక్కుకున్న ఇరాన్‌కు సంబంధించిన డబ్బు రిలీజ్ చేసేందుకు అమెరికా ఓకే చెప్పింది. ఇక లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు ఆపాలని, ఈ రెండు దేశాల మధ్య కూడా కాల్పుల విరమణ ఉండాలని ఇరాన్ పట్టుబట్టింది. ప్రస్తుతం ఈ రెండు డిమాండ్లకు యూఎస్ అంగీకరించినట్లు రాయిటర్స్ నివేదించింది. డబ్బుల విడుదలకు ప్రతిగా, హోర్ముజ్ జలసంధి గుండా నౌకల సురక్షిత ప్రయాణానికి హామీ ఇస్తామని ఇరాన్ తెలిపింది.
మరోవైపు, అమెరికా, ఇరాన్ బృందాలు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కలుస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్‌కు చెందిన ఉన్నతస్థాయి బృందం షరీఫ్‌తో సమావేశమైంది. మరికాసేపట్లో అమెరికా చర్చల బృందం కూడా పాక్ పీఎంను కలవబోతోంది.
తాజావార్తలు
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
ట్రెండింగ్
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!