Donald Trump: ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తాం.. బాంబు పేల్చిన ట్రంప్..
- డీల్ కుదరకుంటే దాడులు చేస్తాం..
- ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా-ఇరాన్ మధ్య రెండో రౌండ్ చర్చలు ఇస్లామాబాద్ వేదికగా సోమవారం నుంచి ప్రారంభమవుతాయని నివేదికలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, చర్చలకు ముందు యథావిధిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ బెదిరింపులకు దిగారు. బుధవారం వరకు ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు ప్రారంభిస్తామని ఇరాన్‌ను హెచ్చరించారు. ప్రస్తుతం, అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ అమలులో ఉంది.
Also Read
- Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
- Putin: ఐరోపాతో ఘర్షణ కోరడం లేదు.. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనన్న పుతిన్
- Thailand Floods: థాయ్‌లాండ్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన వందలాది కార్లు.. ఎమర్జెన్సీ ప్రకటన
- Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
ఈసారి డీల్ కుదరకపోతే కాల్పుల విరమణ పొడగించనని చెప్పారు. ఇరాన్ పోర్ట్స్‌పై నిర్బంధం కొనసాగుతుందని, అవసరమైతే మళ్లీ బాంబులు వేయడం ప్రారంభిస్తామని చెప్పారు. అరిజోనాలోని ఫీనిక్స్ నుండి వాషింగ్టన్‌కు తిరిగి వస్తున్నప్పుడు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న చర్చలు కొలిక్కి రావడం లేదు. అమెరికా షరతులకు ఇరాన్ దిగిరావడం లేదు.
హార్ముజ్ జలసంధి, ఇరాన్ యురేనియం గురించి ప్రతిష్టంభన నెలకొంది. అయితే, హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం ప్రపంచ దేశాలకు ఊరట కలిగించే అంశం. అయితే, జలమార్గాన్ని ఓపెన్ చేసినప్పటికీ, అమెరికా దిగ్బంధం కొనసాగితే మళ్లీ మూసేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది.
తాజావార్తలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
-
Srikanth Odela: “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!”
-
Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
-
Indian Railways Special Trains: దసరా, దీపావళికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్.. రైల్వే కీలక ప్రకటన.. రేపటి నుంచే స్టార్ట్..!
-
ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?