Iran: గంటలో 7 అబద్ధాలా.? ట్రంప్ వాదనలపై ఇరాన్ ఆగ్రహం..
- ట్రంప్ గంటలో 7 అబద్ధాలు చెప్పారు..
- అమెరికా అధ్యక్షుడిపై ఇరాన్ మండిపాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: అమెరికా హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని కొనసాగిస్తే, ఇరాన్ హార్ముజ్‌ను మూసేస్తుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ గాలిబాఫ్ డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించారు. హార్ముజ్ దిగ్బంధం కొనసాగుతుందని ట్రంప్ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఈ మార్గం గుండా రాకపోకలు ఇరాన్ అనుమతితోనే జరుగుతుందని గాలిబాఫ్ స్పష్టం చేశారు. మరోవైపు, డీల్ కుదరకపోతే మళ్లీ దాడులు ప్రారంభిస్తానని ట్రంప్ హెచ్చరించారు.
Read Also: AP Singh: అమెరికా యుద్ధ విమానంలో భారత్ ఎయిర్ చీఫ్ ఏపీ సింగ్ పర్యటన.. ఫొటోలు వైరల్
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన గాలిబాఫ్.. వారు అబద్ధాలతో యుద్ధాన్ని గెలవలేరని, చర్చలు కూడా ముందుకు సాగవని, హార్ముజ్ తెరిచి ఉంటుందా.? మూసి ఉంటుందా.? అనే నిబంధనలు క్షేత్రస్థాయిలో నిర్ణయించబడుతాయని, సోషల్ మీడియా ద్వారా కావని ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ ఒక గంటలో ఏడు వాదనలు చేశారని ఇవన్నీ అబద్ధాలే అని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
-
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!