Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్‌పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
- హార్ముజ్‌పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
- సీమైన్స్ అమర్చుతున్న నౌకల్ని ముంచేయాలని ఆర్డర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. హార్ముజ్ జలసంధిలో ప్రాంతంలో సముద్రంలో మందుపాతరలు(సీమైన్స్) అమర్చుతున్న పడవను గుర్తిస్తే, అమెరికా నేవీ వెంటనే ముంచివేయాలని ఆయన ఆదేశించారు. మైన్ క్లియరెన్స్ ఆపరేషన్లను మూడు రెట్లు పెంచాలని ఆదేవించారు. హార్ముజ్‌లో ఏదైనా పడవ సీమైన్స్ పెడుతున్నట్లు అనుమానం వచ్చిన వెంటనే కాల్చిపారేయాలని ట్రంప్ సూటిగా చెప్పారు.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో ట్రంప్ నుంచి ఈ ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే ఈ యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధి ఉద్రిక్త ప్రాంతంగా మారింది. ఇరాన్‌ను ఉద్దేశించి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, ఒమన్ మధ్య ఉండే ఈ ఇరుకైన సముద్ర మార్గం ప్రపంచ గ్యాస్, చమురు రవాణాలో 20 శాతం సరఫరాను కలిగి ఉంది. ఈ మార్గంలోని ఉద్రిక్తతలు ప్రపంచ చమురు రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. 35 కి.మీ వెడల్పు ఉండే ఈ ప్రాంతంపై ఇరాన్, అమెరికాలు తమ దిగ్బంధాన్ని కొనసాగిస్తున్నాయి.
హార్ముజ్ పూర్తిగా అమెరికా నియంత్రణలో ఉందని, నౌకల రాకపోకలు యూఎస్ నేవీ అనుమతితోనే జరుగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇరాన్ మాత్రం ఈ జలసంధిని తమ డిమాండ్లు తీరే వరకు తెరిచేది లేదని స్పష్టం చేసింది. నివేదికల ప్రకారం, ఇరాన్ సముద్రంలో అమర్చిన సీమైన్స్ తీయడం కష్టంగా మారినట్లు చెబుతున్నాయి. వీటిని తీసేందుకు కనీసం 6 నెలల సమయం పడుతుందని చెప్పాయి.
తాజావార్తలు
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!