GCC Warns Iran: ఒక ముస్లిం దేశాన్ని ఆరు గల్ఫ్ దేశాలు హెచ్చరించాయి. ఎందుకో తెలుసా.. ఇటీవల ఇరాన్ మూడు వివాదాస్పద దీవులను తమ దేశానికి చెందినవిగా పేర్కొంటూ చేసిన ప్రకటనపై గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసీసీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యుఎఇలోని మూడు దీవులు గ్రేటర్ టోన్బ్, లెస్సర్ టోన్బ్, అబు ముసా తమకు చెందినవని ఇరాన్ పేర్కొంది. సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త యాజమాన్యంలోని దుర్రా ఆఫ్‌షోర్ చమురు క్షేత్రంపై కూడా ఇరాన్…