Eshwar: స్టార్ క్రికెటర్లకు బౌలింగ్ చేసిన ఈశ్వర్ గుండెపోటుతో మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eshwar: అంతర్జాతీయ స్టార్ క్రికెటర్ల అభిమాని విశాఖవాసి ఈశ్వర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఐపీఎల్ జట్ల క్రికెటర్లకు బౌలింగ్ ప్రాక్టీస్ సమయంలో ఈశ్వర్ బౌలింగ్ చేసేవాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు “సైడ్ ఆర్మ్ త్రో” బౌలర్‌గా ఈశ్వర్ సేవలు అందిస్తున్నారు. విశాఖపట్నంలోని గాజువాకలో ఈశ్వర్ ఇంటి వద్ద ఈశ్వర్ మృతదేహానికి క్రికెటర్ శ్రీకర్ భరత్ నివాళులర్పించారు. ఆయన మృతిపట్ల పలువురు క్రికెటర్లు ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. రికీ పాంటింగ్, డేవిడ్ వార్నర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ వంటి క్రికెటర్లు ఈశ్వర్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు.
Als Read: Jailer Vinayakan: నీతో పాటు నీ తల్లిని తీసుకొని రూమ్ కు రా.. రజినీ విలన్ పై లైంగిక వేధింపుల కేసు
Also Read
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
భారత మాజీ ఆటగాడు వేణుగోపాలరావు ప్రోత్సాహంతో స్టార్ క్రికెటర్లకు ఈశ్వర్ దగ్గరయ్యాడు. ఇలా దగ్గరైన ఈశ్వర్ వారికి ఐపీఎల్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బౌలింగ్ చేసేవాడు. ఈశ్వర్ విశాఖలోని గాజువాకకు చెందిన పేదకుటుంబంలో నుంచి వచ్చాడు. ఇప్పటికీ కూడా ఈశ్వర్ కుటుంబం ఆర్థికంగా వెనుకబడినట్లుగా తెలుస్తోంది. ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు అభ్యర్థిస్తున్నారు.




తాజావార్తలు
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!