Home
Ipl 2026
Ipl 2026 News
-
సింగల్ హ్యాండ్ తో Marco Jansen అద్భుత క్యాచ్.. అబ్బురపోయిన SRH కెప్టెన్ ఇషాన్ కిషన్..!
Marco Jansen Stunning One-Hand Catch: నేడు ముల్లాన్ పూర్ లోని న్యూ పీసీఏ స్టేడియంలో జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ అద్భుత ఫీల్డింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. బౌండరీ లైన్ వద్ద అతను పట్టిన వన్-హ్యాండ్ క్యాచ్ మ్యాచ్ కే హైలైట్‌గా నిలిచింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన SRH దూకుడిగా… -
Priyansh Arya Fifty: ప్రియాంశ్ ఆర్య సంచలనం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు!
పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన రెండో ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు ముల్లాన్‌పూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతో ప్రియాంశ్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ మ్యాచ్‌లో ప్రియాంశ్ 20 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 57 రన్స్ చేసి… -
Abhishek Sharma History: పవర్‌ప్లేలో పవర్ హిట్టింగ్.. అభిషేక్ శర్మ నయా హిస్టరీ!
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఓపెనర్, కాటేరమ్మ కొడుకు అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 20 లోపు బంతుల్లో అత్యధికసార్లు హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026 భాగంగా పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ పవర్‌ప్లేలో పవర్ హిట్టింగ్ చేస్తూ.. 18 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. ఇది అభిషేక్‌కు ఐదవ హాఫ్ సెంచరీ. ఐపీఎల్ మరే బ్యాటర్ కూడా 20 లోపు బంతుల్లో… -
SRH vs PBKS: అభిషేక్ శర్మ విధ్వంసం.. పంజాబ్ ముందు భారీ టార్గెట్..!
SRH vs PBKS: ముల్లన్ పూర్ (న్యూ చండీగఢ్) వేదికగా జరుగుతున్న 17వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పంజాబ్ కింగ్స్ జట్టు ముందు భారీ టార్గెట్ ను సెట్ చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఆరంభం నుంచే లక్ష్యంగా చేసుకున్న హైదరాబాద్ ఓపెనర్లు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోగా, హైదరాబాద్ బ్యాటర్లు మాత్రం ఆ నిర్ణయం తప్పని నిరూపిస్తూ నిర్ణిత 20 ఓవర్స్‌లో 219 పరుగుల భారీ… -
Arshdeep Singh Expensive Over: ఒకే ఓవర్లో 10 బంతులు, 24 రన్స్.. అర్ష్‌దీప్ సింగ్‌తో మాములుగా ఉండదు మరి!
Arshdeep Singh Concedes 24 Runs in an Over: ఐపీఎల్ 2025లో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఇరగదీశాడు. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తరఫున 21 వికెట్లు తీసి అత్యుత్తమ ఫామ్ కనబర్చాడు. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో మాత్రం తేలిపోతున్నాడు. ఒత్తిడికి లోనై అదనపు పరుగులు ఎక్కువగా ఇస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో మొత్తం 11 బంతులు విసిరాడు. అందులో 4 వైడ్ బంతులు ఉన్నాయి.… -
SRH Powerplay Record: పవర్ ప్లేలో మరో రికార్డ్.. పంజాబ్ బౌలర్లను చితకొట్టిన SRH బ్యాటర్స్..!
SRH Powerplay Record: ఐపీఎల్ 2026లో భాగంగా న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు పవర్ ప్లేలో పంజాబ్ బౌలర్లపై విరుచుకపడ్డారు. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. SRH ఓపెనర్లు ఆ నిర్ణయాన్ని తప్పుగా నిరూపించారు. పవర్ ప్లే ముగిసేలోపే SRH వికెట్ కోల్పోకుండా 105 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లో (5×4 7×6)లతో 66 పరుగులు చేయగా, ట్రావిస్… -
Sunrisers Hyderabad History: సన్‌రైజర్స్ హైదరాబాద్ అరుదైన మైలురాయి.. ఏకైక ఆటగాడు అభిషేక్ శర్మ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఓ అరుదైన మైలురాయిని అందుకుంది. నేడు ఎస్ఆర్హెచ్ 200వ మ్యాచ్ ఆడుతోంది. ముల్లాన్‌పుర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్ సన్‌రైజర్స్‌కు డబుల్ సెంచరీ మ్యాచ్. ఇది ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి ఒక ప్రత్యేకమైన సందర్భం. 2013లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎస్ఆర్హెచ్.. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో మార్పులు, కొత్త ఆటగాళ్లు వచ్చినా తన ప్రత్యేకతను నిలుపుకుంటూ ముందుకు సాగుతోంది. 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ 100వ… -
PBKS vs SRH: టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్.. ఇద్దరు స్టార్స్ అవుట్, రెండు మార్పులతో బరిలోకి సన్‌రైజర్స్!
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. డే మ్యాచ్ కావడంతో పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలని, తర్వాతి ఇన్నింగ్స్‌లో దానికి అనుగుణంగా ఆడాలని భావించినట్లు అయ్యర్ తెలిపాడు. జట్టులో యువ ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నాడు. వాతావరణ పరిస్థితులను మనం నియంత్రించలేమని, పరిస్థితులకు తగ్గట్టు ఆడటమే ముఖ్యం అని చెప్పాడు. నేహాల్… -
Indian Players Struggle: ఈ భారత స్టార్ ప్లేయర్లకు ఏమైంది?.. ఐపీఎల్ 2026లో తడబడుతున్న టాప్ స్టార్స్!
Indian Players Struggle in IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో పలువురు యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. వైభవ్ సూర్యవంశీ, ముకుల్ చౌదరి, అశోక్ శర్మ, ఆయుష్ మాత్రేలు అదరగొడుతూన్నారు. మరోవైపు భారత జట్టుకు కీలకమైన కొందరు స్టార్ ప్లేయర్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. మ్యాచ్‌ను మలుపుతిప్పే సామర్థ్యం ఉన్న ఈ స్టార్ ఆటగాళ్లు.. ఐపీఎల్ 2026లో మాత్రం ఫామ్ కోసం తంటాలు పడడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముంబై ఇండియన్స్… -
LSG’s Talent Hunt: ముకుల్, మయాంక్, ప్రిన్స్, దిగ్వేశ్.. ఈ కొత్త టాలెంట్‌ను లక్నో ఎలా పడుతుందయ్యా!
ఐపీఎల్ అనేది కేవలం గ్లామర్, స్టార్ ప్లేయర్లకు వేదిక మాత్రమే కాదు.. దేశంలోని మూలాల నుంచి వచ్చే ప్రతిభకు అవకాశం కల్పించే అద్భుతమైన వేదిక కూడా. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ప్రాంచైజీ మరోసారి నిరూపించింది. స్టార్ ప్లేయర్ల కన్నా.. యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతోంది. ఎల్ఎస్జీ ఎప్పటికప్పుడు ప్రతిభ ఉన్న ఆటగాళ్లను వెలుగులోకి తీసుకువస్తోంది. అనామక ఆటగాడిని ప్రపంచం మొత్తం చూసేలా చేస్తోంది. ఈ లిస్టులో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు.…
తాజావార్తలు
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?