Home
Ipl 2026
Ipl 2026 News
-
Rishabh Pant Injury: కుడి చేతికి మరో గాయం అయింది.. ఓటమికి ఏదో కారణం చెప్పడం కష్టం!
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమిని ఎదుర్కొంది. 255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లక్నో 200 పరుగులకే పరిమితమైంది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మ్యాచ్ అనంతరం జట్టు ప్రదర్శనపై స్పందించాడు. తన ఎడమ మోచేతి గాయం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడుతోందని తెలిపాడు. అయితే ఈ మ్యాచ్‌లో కుడి చేతికి మరో గాయం (టాటూ లాంటిది) తగిలిందని సరదాగా వ్యాఖ్యానించి నవ్వులు పూయించాడు. పంజాబ్… -
Shreyas Iyer-PBKS Wis: మా విజయ రహస్యం అదే.. అసలు విషయం చెప్పేసిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్!
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సీజన్లో ఓటమి ఎరుగని జట్టు ఏదైనా ఉందంటే.. అది పీబీకేఎస్ టీమ్ మాత్రమే. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలవగా, ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ వరుస విజయాలకు కారణం ఏంటో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. తాను ప్రత్యేకంగా ఎలా ఆడాలనే సూచనలు ఆటగాళ్లకు… -
LSG కొంపముంచిన Aiden Markram ఓవర్.. IPL 2026లో అత్యంత ఖరీదైన ఓవర్ నమోదు.!
Aiden Markram Over: ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కు ఎదురుదెబ్బలు కొనసాగుతూనే ఉన్నాయి. ముల్లాన్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల భారీ తేడాతో లక్నోను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో లక్నో పరాజయానికి ప్రధాన కారణంగా ఎయిడెన్ మార్క్రమ్ వేసిన ఒకే ఒక్క ఖరీదైన ఓవర్ నిలిచింది. మ్యాచ్ ఆరంభంలో మాత్రం మహమ్మద్ షమీ తొలి ఓవర్లోనే ప్రభ్ సిమ్రన్ సింగ్ ను… -
కళ్లు చెదిరే స్టంపింగ్‌తో MS Dhoni ని గుర్తుచేసిన Dhruv Jurel.!
Dhruv Jurel Stumping: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తన కీపింగ్ స్కిల్స్ తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. కేకేఆర్ (KKR)తో జరిగిన మ్యాచ్ లో అతడు చేసిన స్టంపింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి స్పిన్నర్లకు వికెట్‌కీపింగ్ చేయడం చాలా కష్టం. బంతి తక్కువ సమయంలోనే బ్యాట్స్‌మన్ కి చేరుతుంది కాబట్టి కీపర్ చాలా అలర్ట్ గా ఉండాలి. కేకేఆర్, రాజస్థాన్ మ్యాచ్‌లో ఇదే… -
PBKS vs LSG: ఆగని పంజాబ్ జోరు.. LSGపై భారీ విజయం.!
PBKS vs LSG: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ (PBKS) దూకుడును కొనసాగిస్తోంది. ఆదివారం రాత్రి న్యూచండీగఢ్‌లో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై 54 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది. ఈ ఇన్నింగ్స్ లో ప్రియాంశ్ ఆర్య LSG బౌలర్లపై విరుచుకపడి 37 బంతుల్లో 93 పరుగులు చేశాడు.… -
Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అద్భుతమైన స్పెల్ వేసి, రాజస్థాన్ రాయల్స్‌ను 155/9 పరుగులకే పరిమితం చేసిన వరుణ్ చక్రవర్తి బలమైన పునరాగమనం చేశాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారతీయ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. కేవలం 155 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనత సాధించి, కుల్దీప్ యాదవ్ (160 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. టీ20లలో… -
SRH vs CSK: ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. సీఎస్కేలో రెండు మార్పులు, ఫ్యాన్స్‌కు మాత్రం నిరాశ తప్పదు!
CSK playing XI vs SRH: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో మరికొద్ది గంటల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు కారణం క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ. గాయం కారణంగా ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఆడని మహీ.. ఎస్ఆర్హెచ్పై బరిలోకి దిగుతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే నేటి మ్యాచ్‌లో కూడా ధోనీ ఆడడం లేదని… -
Shreyas Iyer Captaincy: శ్రేయాస్ అయ్యర్‌కు కాదు.. భారత జట్టుకే భారీ నష్టం!
శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎల్ 2026లో కెప్టెన్సీ, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టుకు సారథ్యం వహిస్తూ.. వరుస విజయాలు అందిస్తున్నాడు. పీబీకేఎస్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లలో 4 విజయాలు అందుకోగా, ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక నాలుగు ఇన్నింగ్స్‌లలో 18, 50, 69, 66 పరుగులతో 203 రన్స్ చేశాడు. ఓ స్టన్నింగ్ క్యాచ్ అందుకుని నిపుణుల ప్రశంసలు… -
Moeen Ali PSL vs IPL: ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పి పీఎస్ఎల్కు.. అసలు కారణం ఏంటో చెప్పిన మొయిన్ అలీ!
ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ప్రపంచంలోనే బెస్ట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ (ఐపీఎల్)ను వదిలి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎఎల్)లో ఆడాలని నిర్ణయించుకోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఐపీఎల్, పీఎస్ఎల్ షెడ్యూల్లు ఒకే సమయంలో ఉండడంతో.. విదేశీ ఆటగాళ్లు ఒక లీగ్‌ను మాత్రమే ఎంచుకోవాల్సి వస్తుంది. చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్‌కే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. అయితే మొయిన్ అలీ మాత్రం భిన్నంగా పీఎస్ఎల్లో ఆడడానికే మొగ్గు చూపాడు. తాజాగా ఒక పోడ్కాస్ట్లో… -
SRH vs CSK Tickets: డబుల్ రేట్స్, అయినా ఎక్కడా దొరకని టికెట్స్.. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం సొమ్ము చేసుకుంటోందా?
SRH vs CSK Tickets Controversy: ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మ్యాచ్ నేపథ్యంలో టికెట్ల వ్యవహారం మరోసారి తీవ్ర వివాదానికి దారితీసింది. మ్యాచ్‌పై భారీ క్రేజ్ ఉండటంతో అభిమానులు టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ.. అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి…
తాజావార్తలు
-
Hyderabad: మద్యం మత్తులో ఘర్షణ.. ఫంక్షన్ హాల్లో వ్యక్తి హత్య.!
-
The Paradise: నెట్ ఫ్లిక్స్ లో ప్యారడైజ్.. ఆ సీన్స్ కట్
-
Ranbir Kapoor: ట్రోలర్లకు స్వీట్ షాక్.. తనపై తానే జోక్ వేసుకొని నవ్వించిన రణ్‌బీర్ కపూర్!
-
Saudi-Houthi war: భారతీయుల పడవపై సౌదీ దాడి.. 14 మందిని రక్షిస్తున్న హౌతీలు..
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
ట్రెండింగ్
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!
-
200MP+200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ OPPO Find X10 Pro Max లాంచ్..!
-
Cleaning Tips : లెదర్ వాచ్ పట్టీ కొత్తదానిలా మెరవాలంటే.. ఇలా ట్రై చేయండి
-
వృద్ధుల కోసం AI ఫీచర్ ఫోన్.. ‘మేరీ’తో HMD 2660 Flip Senior Edition లాంచ్.!