Home
Ipl 2026
Ipl 2026 News
-
IPL 2026-SRH: ఎస్ఆర్హెచ్ నుంచి కీలక అప్డేట్.. సన్‌రైజర్స్‌లోకి ముంబై ఇండియన్స్ పేసర్!
ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు ఎస్ఆర్హెచ్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ గెరాల్డ్ కోయిట్జీని జట్టులోకి తీసుకున్నట్లు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ తెలిపింది. గాయం కారణంగా టోర్నీకి దూరమైన డేవిడ్ పైన్ స్థానంలో గెరాల్డ్‌కు ఎస్ఆర్హెచ్ అవకాశం ఇచ్చింది. మిగిలిన సీజన్ కోసం కోయెట్జీ ఎస్ఆర్హెచ్ తరఫున ఆడనున్నాడు. డేవిడ్ పేన్ కాలివేళ్ల వద్ద… -
SRH vs CSK: నేడు ఉప్పల్ మైదానంలో ఆసక్తికర పోరు.. ధోనీ దిగుతాడా?, మ్యాచ్ సజావుగా సాగేనా?
Will MS Dhoni Return IPL 2026 with SRH vs CSK: ఐపీఎల్ 2026లో నేడు ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అమీతుమీ తేల్చుకోనున్నాయి. మిడ్ టేబుల్లో ఉన్న ఈ రెండు జట్లు తమ తమ స్థానాలను మెరుగుపరుచుకోవడానికి ఈ మ్యాచ్‌లో విజయంను అత్యంత కీలకంగా భావిస్తున్నాయి. ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లలో రెండు గెలవగా.. సీఎస్కే కూడా రెండు విజయాలు… -
Shubman Gill: గ్రీన్ బ్యాటింగ్‌తో కంగారు పడ్డా.. ఆ ఇద్దరినీ అడిగి మరీ బంతినిచ్చా!
శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్ 2026లో మరో విజయంను ఖాతాలో వేసుకుంది. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌ను గుజరాత్ మట్టికరింపింది. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (86; 50 బంతుల్లో 8×4, 4×6) ఆడగా.. కాగిసో రబాడ (3/29), మహమ్మద్ సిరాజ్ (2/23) అద్భుతమైన స్పెల్‌తో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం గిల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న గిల్.. తన… -
KKR Unwanted Record: కేకేఆర్ ఖాతాలో చెత్త రికార్డు.. కోల్‌కతా చరిత్రలోనే..!
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు నిరీక్షణ ఇంకా తప్పడం లేదు. లీగ్ దశలో దాదాపుగా సగం మ్యాచ్‌లు పూర్తికావొచ్చినా.. ఇప్పటివరకు గెలుపు రుచి చూడలేదు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడినా.. విజయం లేని ఏకైక జట్టు కోల్‌కతానే కావడం గమనార్హం. కేకేఆర్ జట్టుకు ఐపీఎల్ 2026లో వరుస ఓటములు పెద్ద సమస్యగా మారాయి. ఈ నేథ్యంలోనే అత్యంత చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్లో కోల్‌కతా సుదీర్ఘ ఓటమి పరంపరను మరోసారి… -
Ajinkya Rahane-KKR: మేం బలంగా తిరిగి వస్తాం.. ఐదవ ఓటమి అనంతరం రహానే ఆసక్తికర వ్యాఖ్యలు!
అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓడిపోయింది. దాంతో ఐపీఎల్ 2026లో ఐదవ ఓటమిని చవిచూడగా.. ఇప్పటివరకు విజయం రుచే చూడలేదు. వరుస ఓటములపై కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుస ఓటములు చవిచూసినా.. జట్టు ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నాడు. ఓటమి వెంటనే వచ్చి మ్యాచ్ గురించి మాట్లాడటం సులభం కాదని, అయితే జట్టులోని సానుకూల అంశాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నానని రహానే తెలిపాడు.… -
GT vs KKR: బ్యాటు ఝుళిపించిన కామెరూన్ గ్రీన్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా నేడు (ఏప్రిల్ 17) జరుగుతున్న 25వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుతో తలపడుతోంది. టాస్ గెలిచిన కేకేఆర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 180 పరుగులు సాధించింది. గుజరాత్ కు 181 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. నైట్ రైడర్స్‌కు పేలవమైన ఆరంభం లభించింది. తొలి… -
GT vs KKR: విక్టరీ కోసం కోల్‌కతా పోరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ఐపీఎల్ 2026లో భాగంగా జరిగే 25వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ చేయనుంది. Also Read:Pakistan: ‘‘డీలిమిటేషన్ బిల్లు’’పై పాకిస్తాన్ అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్.. 19వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అజింక్య… -
Mumbai Indians: ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు, ఈగో క్లాష్‌లు.. తీవ్ర అసంతృప్తిలో నీతా అంబానీ?
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టులో ప్రస్తుత పరిస్థితులు సవ్యంగా లేవన్న వార్తలు వినిపిస్తున్నాయి. వరుస పరాజయాలతో జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉండగా.. ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా విభేదాలు తలెత్తుతున్నాయన్న ప్రచారం కలకలం రేపుతోంది. జట్టు ప్రదర్శనపై యజమాని నీతా అంబానీ అసంతృప్తిగా ఉన్నారట. ముంబై డ్రెస్సింగ్ రూమ్ పరిస్థితిని ఆమె నిశితంగా గమనిస్తున్నట్లు సమాచారం. జట్టులోని సీనియర్ ఆటగాళ్ల మధ్య ‘ఈగో క్లాష్’లు ఉన్నాయనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్… -
Preity Zinta: ‘సర్పంచ్ సాబ్’ సూపర్.. నీకంటే లేరెవరూ తోపు.. ప్రీతి జింటా ఆనందోత్సవం!
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతోంది. ఇప్పటివరకు అపజయమే లేని జట్టుగా నిలిచింది. పీబీకేఎస్ 5 మ్యాచ్‌లు ఆడగా.. నాలుగు విజయాలు అందుకుంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైయింది. ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై అద్భుత విజయం అందుకుని.. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. వరుస విజయాల నేపథ్యంలో పీబీకేఎస్ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముంబైపై ఘన విజయం సాధించిన అనంతరం ‘సర్పంచ్… -
Jasprit Bumrah Wicketless: బుమ్రా మెరుపుల్లేవ్.. వరుసగా ఐదో మ్యాచ్, నో వికెట్.. ఇక కష్టమేనా!
Jasprit Bumrah Wicketless in IPL 2026: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ప్రపంచ అత్యుత్తమ బౌలరైన బుమ్రా ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు పరుగులు కట్టడి చేయడంలోనూ తన ప్రత్యేకతను చాటుకోలేకపోతున్నాడు. గురువారం వాంఖెడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీగా రన్స్ ఇచ్చుకున్నాడు. 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి.. వికెట్ పడగొట్టలేకపోయాడు.…
తాజావార్తలు
-
Hyderabad: మద్యం మత్తులో ఘర్షణ.. ఫంక్షన్ హాల్లో వ్యక్తి హత్య.!
-
The Paradise: నెట్ ఫ్లిక్స్ లో ప్యారడైజ్.. ఆ సీన్స్ కట్
-
Ranbir Kapoor: ట్రోలర్లకు స్వీట్ షాక్.. తనపై తానే జోక్ వేసుకొని నవ్వించిన రణ్‌బీర్ కపూర్!
-
Saudi-Houthi war: భారతీయుల పడవపై సౌదీ దాడి.. 14 మందిని రక్షిస్తున్న హౌతీలు..
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
ట్రెండింగ్
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!
-
200MP+200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ OPPO Find X10 Pro Max లాంచ్..!
-
Cleaning Tips : లెదర్ వాచ్ పట్టీ కొత్తదానిలా మెరవాలంటే.. ఇలా ట్రై చేయండి
-
వృద్ధుల కోసం AI ఫీచర్ ఫోన్.. ‘మేరీ’తో HMD 2660 Flip Senior Edition లాంచ్.!