Home
Ipl 2026
Ipl 2026 News
-
Hardik Pandya vs Bumrah: హార్దిక్-బుమ్రా మధ్య వాగ్వాదం.. ముంబై ఇండియన్స్‌లో అంతా బాగానే ఉందా?
Hardik Pandya vs Jasprit Bumrah Argument: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ జట్టు వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఒకటే గెలిచి.. నాలుగు పరాజయాలను చవిచూసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో విఫలమవుతున్న ముంబై.. పట్టికలో 9వ స్థానంలో ఉంది. వరుస వైఫల్యాల నేపథ్యంలో ముంబై జట్టు, కెప్టెన్ హార్దిక్ పాండ్యపై తీవ్ర విమ్మర్శలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్లు ఆటగాళ్ల మధ్య సరైన సఖ్యత లేనట్లు తెలుస్తోంది. తాజాగా ముంబై, పంజాబ్ మ్యాచ్‌లో… -
Arshdeep Singh-Siraj: మహమ్మద్ సిరాజ్ అంత కాకపోయినా.. ఏదో అలా బౌలింగ్ చేస్తున్నా!
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అద్భుత ప్రదర్శనతో సూపర్ విక్టరీ సొంతం చేసుకుంది. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పీబీకేఎస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 22 రన్స్ మాత్రమే ఇచ్చి మూడు వికెట్స్ పడగొట్టాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న అర్ష్‌దీప్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో తన బౌలింగ్ మెరుగుపడటానికి మెంటల్ క్లారిటీ ఎంత ముఖ్యమో వివరించాడు. కోచ్… -
Manoj Tiwary: హార్దిక్ ఇక చాలు.. కెప్టెన్సీ నుండి తప్పుకొని రోహిత్ కు అప్పగించు.!
Manoj Tiwary on Hardik Pandya Captaincy: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ దారుణ ఫామ్ కొనసాగుతోంది. గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై జట్టు మొదటి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో వెనుకబడుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ క్వింటన్ డి కాక్ అద్భుత శతకంతో 195 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే… -
Shreyas Iyer: ఫాలోయింగ్ పెరుగుతోంది, ఇక మనల్ని ఎవడ్రా ఆపేది.. శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Shreyas Iyer Says Hard to Stop Punjab Kings Now: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఓటమనేదే లేదు. నాలుగు విజయాలు అందుకోగా.. ఓ మ్యాచ్ రద్దయింది. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన పీబీకేఎస్.. మరో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ముంబైపై ఘన విజయం అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్ జట్టు ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశాడు.… -
Arshdeep Singh History: ఐపీఎల్లో అర్ష్‌దీప్ సింగ్ ‘సెంచరీ’.. ఏకైక బౌలర్‌గా అరుదైన రికార్డు!
Arshdeep Singh IPL 100 Wickets: పంజాబ్ కింగ్స్ యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వంద వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ వికెట్ తీయడంతో ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. దీంతో భారత టీ20 లీగ్ చరిత్రలో 100 వికెట్లు తీసిన 31వ బౌలర్‌గా అర్ష్‌దీప్ నిలిచాడు. ఐపీఎల్లో వంద వికెట్లు సాధించిన… -
Hardik Pandya: ఏం మాట్లాడాలో తెలియడం లేదు.. ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం కావడం లేదు!
Hardik Pandya About MI Defeat To PBKS: ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ముంబై 6 వికెట్లకు 195 పరుగులు చేయగా.. పంజాబ్ 16.3 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై ఓటమిపై కెప్టెన్ హార్దిక్ పాండ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టు ప్రదర్శనపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేనని, ప్రస్తుతం ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నాడు. ఎక్కడ… -
MI vs PBKS : డికాక్ సెంచరీ వృథా.. పంజాబ్ దెబ్బకు ముంబై కూలింది!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఎదురుదెబ్బలు కొనసాగుతుండగా, పంజాబ్ కింగ్స్ మాత్రం తన అజేయమైన ఫామ్‌ను కొనసాగిస్తూ వాంఖడే స్టేడియంలో మరో ఘనవిజయాన్ని నమోదు చేసింది. హోరాహోరీగా సాగుతుందనుకున్న ఈ పోరులో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో, ముంబై నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. క్వింటన్ డికాక్ వీరోచిత సెంచరీతో ముంబై భారీ స్కోరు సాధించినప్పటికీ, బౌలింగ్ విభాగంలో నెలకొన్న లోపాలు ఆ జట్టును మళ్లీ ఓటమి పాలు… -
MI vs PBKS: సెంచరీతో డికాక్ వీరవిహారం.. పంజాబ్ ముందు భారీ లక్ష్యం.!
MI vs PBKS: వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుత సెంచరీతో జట్టుకు భారీ స్కోరును అందించాడు. Nord CE 6 Lite: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో.. వన్‌ప్లస్ నార్డ్ CE 6 లైట్ వచ్చేస్తోంది టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి మొదట్లోనే షాక్ తగిలింది. అర్ష్‌దీప్… -
MI vs PBKS: ముంబైతో పంజాబ్ ఢీ.. ఫిట్నెస్ సమస్యతో రోహిత్ అవుట్..!
MI vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో భాగంగా నేడు వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పొడిగా ఉన్నప్పటికీ, రాత్రి సమయంలో మంచు కురిసే అవకాశం ఉండటంతో ఛేజింగ్‌కే మొగ్గు చూపినట్లు అయ్యర్ తెలిపాడు. ప్రస్తుతం పంజాబ్ జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, అదే… -
Krunal vs Mukul: నీ అంతు చూస్తా.. ముకుల్ చౌదరిని బెదిరించిన కృనాల్ పాండ్య!
ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం రాత్రి చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ మధ్యలో టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య, దేశవాళీ సంచలనం ముకుల్ చౌదరి మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్వా-నేనా అన్నట్లు ఇద్దరు మాటలు కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కృనాల్ పాండ్య బౌలింగ్‌లో ముకుల్ చౌదరి…
తాజావార్తలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?