Home
Ipl 2026
Ipl 2026 News
-
Rajat Patidar: పాయింట్ల పట్టికను పట్టించుకోవడం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటీదార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తగినంత స్కోర్ చేయలేకపోయిందని అంగీకరించిన పాటీదార్.. బౌలర్లు చివరివరకు పోరాడిన తీరు పాజిటివ్‌గా భావిస్తున్నానని తెలిపాడు. పాయింట్ల పట్టికపై కాకుండా.. ప్రతి మ్యాచ్‌పై దృష్టి పెట్టాలని తాము నిర్ణయించుకుందని తెలిపాడు. జీటీ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ పవర్‌ప్లేలో అద్భుతంగా ఆడాడని,… -
Jason Holder: కేజీ నా దగ్గరే ఉన్నాడు.. రజత్ పాటీదార్ వివాదాస్పద క్యాచ్‌పై స్పందించిన హోల్డర్!
Jason Holder Reacts to Rajat Patidar Controversial Catch: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ అద్భుత ప్రదర్శన చేశాడు. అహ్మదాబాద్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. తన బౌలింగ్, ఫీల్డింగ్‌తో జట్టుకు కీలక విజయం అందించిన హోల్డర్.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తనకు వ్యక్తిగతంగా కూడా ఈ మ్యాచ్ చాలా సంతృప్తినిచ్చిందని, జట్టుగా కూడా అద్భుతంగా ఆడామని చెప్పాడు.… -
Virat Kohli: అంపైర్లతో విరాట్ కోహ్లీ వాగ్వాదం.. కింగ్ ఆగ్రహం సరైందేనా?, నిబంధనలు ఏమంటున్నాయి?
Virat Kohli fumes over Rajat Patidar Controversial Dismissal: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిని చవిచూసింది. అర్షద్ ఖాన్ (3/22), రషీద్ ఖాన్ (2/19), జేసన్ హోల్డర్ (2/29) దెబ్బకు ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ అయింది. దేవ్‌దత్ పడిక్కల్ (40; 24 బంతుల్లో 5×4, 2×6) టాప్ స్కోరర్. మోస్తరు లక్ష్యాన్ని గుజరాత్ 15.5… -
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
RCB vs GT : హోం గ్రౌండ్ నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 4 వికెట్ల తేడాతో ఓడించి ఘనవిజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ మరో 25 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్… -
RCB Vs GT: ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లీ.. మరో రికార్డు బద్దలు కొట్టిన విరాట్..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన వింటేజ్ ఫామ్‌ను ప్రదర్శిస్తూ ప్రత్యర్థి బౌలర్ కగిసో రబడ వేసిన ఒకే ఓవర్లో ఐదు ఫోర్లు బాది స్టేడియంను హోరెత్తించాడు. ఒకే ఓవర్లో 5 ఫోర్లు.. RCB తరపున ఒకే ఓవర్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఫోర్లు కొట్టిన దిగ్గజాల సరసన కోహ్లీ ఇప్పుడు నిలిచాడు. గతంలో… -
Abhishek-Travis Head: అభిషేక్ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు సృష్టిస్తున్న ప్రకంపనల వెనుక ఉన్న ప్రధాన శక్తులలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఒకరు. మైదానంలోకి అడుగుపెట్టిన మొదటి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటం అతడి శైలి. పవర్ ప్లే ఓవర్లను ఎలా ఉపయోగించుకోవాలో సరికొత్తగా నిర్వచిస్తున్న అభిషేక్, ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా ఎదిగాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడటంలో అతడు చూపిస్తున్న తెగువ క్రికెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి… -
Salil Aarora: SRH కు మరో కాటేరమ్మ కొడుకు.. సలీల్ అరోరా ఎవరు..? చరిత్ర చూస్తే పూనకాలే..
క్రికెట్ ప్రపంచంలో రాత్రికి రాత్రే స్టార్లు పుట్టుకొస్తుంటారు. కానీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఒక యువకుడు సృష్టించిన ప్రకంపనలు మాత్రం అసాధారణం. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి దిగ్గజ బౌలర్లు ఉన్న ముంబై ఇండియన్స్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అద్భుత విజయాన్ని అందించాడు 23 ఏళ్ల పంజాబ్ యువకిరణం సలీల్ అరోరా. చివరి రెండు ఓవర్లలో హైదరాబాద్ విజయానికి 11 పరుగులు కావాలి. బుమ్రా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి తన రాకను… -
MI vs SRH: వాంఖడే చరిత్రలోనే ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. కన్నీరు పెట్టిన నీతా అంబానీ!
ఐపీఎల్ 2026 సీజన్లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (ఎంఐ) పరిస్థితి మరీ దారుణంగా మారింది. బుధవారం వాంఖడేలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై పరాజయం అనంతరం ఎంఐ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. భారీ స్కోర్ చేసినా విజయం దూరమైంది. సొంత మైదానం వాంఖడేలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడం ముంబై చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ పరాజయాల పరంపర అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ మ్యాచ్ అనంతరం ఎంఐ… -
Hardik Pandya: హార్దిక్‌ను నట్టేట ముంచేస్తోన్న రోహిత్, సూర్య.. మీకు పాండ్య ఎంత చేశాడో గుర్తుందా బ్రోస్!
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు వరుస ఓటములు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో రెండే విజయాలు అందుకుంది. 4 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే.. లీగ్ దశలో మిగిలిన 6 మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ముంబై ఫామ్ చూస్తుంటే.. ప్లే ఆఫ్స్ చేరడం కష్టమనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమవుతున్న ఎంఐ.. ఐపీఎల్ 2026లో మూల్యం చెల్లించుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత స్టార్… -
Pat Cummins: వాళ్లిద్దరూ అరివీర భయంకరులు.. ఐయామ్ సేఫ్ బాబోయ్.. కమ్మిన్స్ కీలక వ్యాఖ్యలు!
ఐపీఎల్ 2026 సీజన్లో భారీ స్కోర్లు వరుసగా నమోదవుతున్న నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆధునిక టీ20 క్రికెట్లో బ్యాటర్ల ఆధిపత్యం పెరిగిందని, కానీ బౌలర్లు ఇంకా మ్యాచ్ ఫలితాన్ని మార్చగలరని విశ్వాసం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఈ సీజన్లో ఛేజింగ్‌లు సులభమవుతున్నాయన్న విషయాన్ని ప్రస్తావించాడు. ముంబై ఇండియన్స్ నిర్ధేశించిన 244 పరుగుల లక్ష్యం అంత సులువు కాదని, కానీ తమ బ్యాటింగ్ లైనప్ గురుంచి తెలుసు కాబట్టి ఖచ్చితంగా…
తాజావార్తలు
-
Hyderabad: మద్యం మత్తులో ఘర్షణ.. ఫంక్షన్ హాల్లో వ్యక్తి హత్య.!
-
The Paradise: నెట్ ఫ్లిక్స్ లో ప్యారడైజ్.. ఆ సీన్స్ కట్
-
Ranbir Kapoor: ట్రోలర్లకు స్వీట్ షాక్.. తనపై తానే జోక్ వేసుకొని నవ్వించిన రణ్‌బీర్ కపూర్!
-
Saudi-Houthi war: భారతీయుల పడవపై సౌదీ దాడి.. 14 మందిని రక్షిస్తున్న హౌతీలు..
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
ట్రెండింగ్
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!
-
200MP+200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ OPPO Find X10 Pro Max లాంచ్..!
-
Cleaning Tips : లెదర్ వాచ్ పట్టీ కొత్తదానిలా మెరవాలంటే.. ఇలా ట్రై చేయండి
-
వృద్ధుల కోసం AI ఫీచర్ ఫోన్.. ‘మేరీ’తో HMD 2660 Flip Senior Edition లాంచ్.!