Home
Ipl 2026
Ipl 2026 News
-
Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) అద్భుత విజయాన్ని అందుకుంది. శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా రాజస్థాన్ 225 రన్స్ చేయగా.. లక్షాన్ని ఢిల్లీ మరో ఐదు బంతులు ఉండగానే 3 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ అక్షర్ పటేల్ డీసీ అద్భుత విజయంపై స్పందిస్తూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ప్రతి రోజు ఒకే విధమైన ప్రదర్శనను కొనసాగిస్తే… -
KL Rahul: నా ప్లాన్ రివర్స్ అయింది.. అయినా నాకు సంతోషమే!
ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) గ్రాండ్ విక్టరీ కొట్టింది. రాజస్థాన్ నిర్ధేశించిన 226 పరుగుల లక్షాన్ని ఢిల్లీ ఛేదించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ మెరుపులు మెరిపించాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 70 రన్స్ చేశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన రాహుల్ తన ఇన్నింగ్స్‌పై, జట్టు ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగత గణాంకాల కంటే జట్టు… -
Riyan Parag: మీకు అవసరం లేదు.. వేప్ వివాదంపై పరాగ్ సంచలన వ్యాఖ్యలు!
RR Captain Riyan Parag React on Vape Controversy: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ రియాన్ పరాగ్ చుట్టూ వేప్ (ఈ-సిగరెట్) వివాదం పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాలకు చిక్కాడు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పరాగ్‌పై ఐపీఎల్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతతో పాటు ఓ డిమెరిట్ పాయింట్ చేర్చారు. పరాగ్… -
Delhi Capitals Record: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఐపీఎల్ చరిత్రలోనే టాప్ చేజ్ నమోదు!
Delhi Capitals History in IPL with 226 Chase: ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందుగా రాజస్థాన్ 6 వికెట్లకు 225 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (90; 50 బంతుల్లో), ఫెరీరా (47 నాటౌట్; 14 బంతుల్లో) టాప్ క్లాస్ ఇన్నింగ్స్‌లు ఆడారు. 226 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.1 ఓవర్లలో 3 వికెట్స్… -
RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐపీఎల్ చరిత్రలో అరుదైన మైలురాయిని చేరుకుని సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదడం ద్వారా ఈ ఘనత సాధించాడు. సాధారణంగా మ్యాచ్ ఆరంభంలో బ్యాటర్లు ఆచితూచి ఆడతారు, కానీ జైస్వాల్ మాత్రం విధ్వంసకర శైలిలో విరుచుకుపడుతూ అభిమానులను ఉర్రూతలూగించాడు. ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సార్లు (4 సార్లు) మొదటి బంతికే సిక్సర్ కొట్టిన ఏకైక… -
IPL Rules: బౌలర్లకు న్యాయం కావాలి.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు తప్పనిసరి!
IPL Rules Change: ఐపీఎల్ 2026 సీజన్లో వరుసగా భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ భారీ స్కోర్లు నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాటర్లకు అధిక ప్రాధాన్యం లభిస్తుండగా.. బౌలర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ నిబంధనల్లో రెండు ప్రధాన మార్పులు అవసరమని కైఫ్ సూచించాడు. ‘మైదానాల పరిమాణాన్ని… -
IPL CheerLeaders Salary: గ్లామర్‌తో అలరించే చీర్లీడర్ల సాలరీ ఎంతో తెలుసా?.. ఎస్ఆర్హెచ్ మరీ ఇంత తక్కువ ఇస్తోందా!
IPL Cheerleaders Salary 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనేది కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు.. పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్. ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు స్టేడియంలో అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసే చీర్లీడర్ల పాత్ర కూడా ఎంతో కీలకం. ప్రతి బౌండరీ, సిక్సర్, వికెట్‌కు ప్రేక్షకులను అలరించే చీర్లీడర్లు.. ఐపీఎల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. అభిమానుల గ్లామర్‌తో అలరించే చీర్లీడర్ల సాలరీ ఎంతుంటుందో చాలామందికి తెలియదు. ఐపీఎల్ 2026 నేపథ్యంలో… -
Bhuvneshwar Kumar Record: దూసుకెళ్తున్న స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్.. జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్!
Bhuvneshwar Kumar Surpasses Jasprit Bumrah in T20 Wickets: టీమిండియా సీనియర్ పేసర్, స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత అందుకున్నాడు. భారత్ తరఫున పురుషుల టీ20 క్రికెట్లో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగిన భువీ 3 వికెట్స్ పడగొట్టడంతో ఈ రికార్డు అతడి ఖాతాలో చేరింది. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా… -
IPL 2026 Playoffs Chances: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేస్.. గుజరాత్‌కు చిగురించిన ఆశలు, ఆ 5 టీమ్స్ ఇక ఇంటికేనా?
IPL 2026 Playoff Chances for 10 Teams: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 కీలక దశకు చేరుకుంది. లీగ్ దశలో ప్రతి టీమ్ 8 మ్యాచ్‌లను ఆడేశాయి. ఇకపై ప్రతి మ్యాచ్ ప్లేఆఫ్స్ సమీకరణాలను ప్రభావితం చేయనున్న నేపథ్యంలో జట్ల మధ్య పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న జట్లు ప్లేఆఫ్స్‌కు దగ్గరగా ఉన్నాయి. కొన్ని జట్లకు ఇటీవలి విజయాలతో ప్లేఆఫ్స్ ఆశలు చిగురించాయి. ఇక కొన్ని టీమ్స్… -
Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
Shubman Gill on GT Win Over RCB: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా రాణించారని ప్రశంసలు కురిపించారు. బలమైన ఆర్సీబీ జట్టును 160 పరుగులలోపే ఆపడం గొప్ప విజయమని పేర్కొన్నాడు. ఈ పిచ్‌పై ఆర్సీబీని తక్కువ పరుగులకే నియంత్రించడం నిజంగా సంతృప్తినిచ్చే విషయం అని చెప్పాడు. ఈ విజయానికి ప్రధాన…
తాజావార్తలు
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?