Home
Ipl 2026
Ipl 2026 News
-
Ajinkya Rahane: యాహూ మాకు రెండు పాయింట్లు వచ్చాయి.. కేకేఆర్ విజయంపై రహానే సంతోషం!
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్స్‌పై కీలక విజయం సాధించిన అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. బ్యాటర్లు, బౌలర్లు ఇద్దరూ అద్భుతంగా రాణించారని ప్రశంసించాడు. పట్టికలో రెండు పాయింట్స్ చేరడం ఆనందంగా ఉందని చెప్పాడు. తాము ప్రతి మ్యాచ్‌ను ఒక్కో దశగా తీసుకుంటున్నామని పేర్కొన్నాడు. జట్టు సమిష్టి ప్రదర్శనతోనే ఈ విజయం సాధ్యమైందని రహానే స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 29 పరుగుల… -
KKR vs GT: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్.. టీ20 క్రికెట్లో కూడా కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్స్టోన్!
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం రాత్రి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ అభిమానులకు అసలైన మజాను అందించింది. ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో కేకేఆర్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులకే… -
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
Shubman Gill: ఐపీఎల్ 2026 సీజన్లో శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) 29 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమిపై గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్ర అసంతృప్తి, నిరాశ వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్‌లు చేజార్చడం ఆ జట్టు కొంపముంచింది. ముఖ్యంగా కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను వదిలేయడంతో.. అతడు రెచ్చిపోయి కేవలం 35… -
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్‌ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
ఐపీఎల్ 2026 60వ మ్యాచ్‌లో గుజరాత్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిన్ అలెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు . ఫిన్ 35 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్లతో 93 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 265.71గా ఉంది. ఫిన్ తన ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు కొట్టి, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీల రికార్డును సమం చేశాడు. ఈ సీజన్లో గుజరాత్‌తో జరిగిన 60వ మ్యాచ్‌లో ఫిన్ తన ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు కొట్టాడు. ఈ… -
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్‌కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులు, వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని గిల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో సాయంత్రం వేళల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో, రెండో ఇన్నింగ్స్‌లో చేజింగ్ సులభం అవుతుందనే వ్యూహంతో గుజరాత్… -
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
Tickets Prices Hike: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేఉకోవడంతో ప్లేఆఫ్స్ పోరు మరింత ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనున్న కీలక మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు ఎస్ఆర్హెచ్ (SRH) యాజమాన్యం టికెట్ ధరలను భారీగా పెంచేసింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం టికెట్ ధరలను 50% నుంచి… -
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్‌కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
Sanjay Manjrekar: ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో కెప్టెన్సీ మార్పులపై మళ్లీ చర్చ మొదలైంది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో లేని నేపథ్యంలో.. గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై జట్టుకు సారథిగా వ్యవహరించాడు. కెప్టెన్‌గా తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే బుమ్రా ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్లో కేవలం నాల్గో విజయాన్ని అందించి మెప్పించాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్… -
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
Rishabh Pant Fined: ఐపీఎల్ 2026 సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా మరో కెప్టెన్‌కు జరిమానా పడింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ రిషభ్ పంత్‌పై బీసీసీఐ రూ.12 లక్షల ఫైన్ విధించింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో ఈ చర్యలు తీసుకుంది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ఇది ఈ సీజన్లో లక్నో జట్టుకు తొలి స్లో… -
CSK Playoff Chances: ఇక మిగిలింది రెండు మ్యాచ్‌లే.. చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుందా? సమీకరణాలు ఇవే..
CSK Playoff Chances: ఈ సీజన్లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఊహించని షాక్ తగిలింది. శుక్రవారం (మే 15) జరిగిన తమ 12వ లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జాయింట్స్ (LSG) చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడటంతో చెన్నై నాకౌట్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ రివర్స్ ఫిక్చర్‌లో లక్నోను ఓడించి టాప్-4 లోకి దూసుకెళ్లాలని భావించిన సీఎస్కే ఆశలపై మిచెల్ మార్ష్ నీళ్లు చల్లాడు. చెన్నై… -
CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజపేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న 59వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా ఈ ఇన్నింగ్స్‌లో కార్తీక్ శర్మ వీరోచిత పోరాటం హైలైట్‌గా నిలిచింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి…
తాజావార్తలు
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
-
Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..
-
Ambati Rambabu: ప్రజల్లో వైసీపీపై అనుకూలత పెరిగింది.. అందుకే టీడీపీ నామినేషన్లు అడ్డుకుంటుంది
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!