DC vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా అభిమానుల ఆసక్తిని రేకెత్తించే మరో కీలక పోరు ఇవాళ జరగనుంది. టోర్నమెంట్‌లో 17వ మ్యాచ్‌గానే రికార్డ్ అయ్యిన ఈ సమరం, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య మైదానంలో జరగనుంది. చెన్నైలోని ప్రసిద్ధ ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికగా మారింది. రెండు జట్లూ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉండటంతో ఈ పోరుకు…
LSG vs MI: ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన ఒక అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ హోరాహోరీ పోటీలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 12 పరుగుల స్వల్ప తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. లక్నోలోని సొంత మైదానంలో జరిగిన ఈ ఉత్తేజకరమైన పోరులో మొదట బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్, 20 ఓవర్లలో…
LSG vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా లక్నో ఎకానా క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లి కోల్పోయి 203 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే, లక్నో బ్యాట్స్‌మెన్లు మెరుగైన ప్రదర్శన చేసి తమ…
LSG vs MI: లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య నేడు (శుక్రవారం) భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ప్రస్తుత సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో ఓడిపోయింది. లక్నో జట్టుతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. దీని తర్వాత ఆ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. కానీ, మూడో మ్యాచ్‌లో…
LSG vs MI: లక్నోలోని ఎకానా స్టేడియంలో నేడు లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో లక్నో, ముంబై జట్ల ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండూ ఒకే ఒక్క విజయం సాధించాయి. ఈరోజు రెండు జట్లు ఎలాగైనా విజయం సాధించి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానాన్ని సాధించాలని కోరుకుంటున్నాయి. ఇక ఐపీఎల్ లో ఈ రెండు జట్ల మధ్య హెడ్-టు-హెడ్ గణాంకాలను చూసినట్లైతే..…
Rohith Sharma: రోహిత్ శర్మ.. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించిన హిట్‌మ్యాన్ తన అద్భుత బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రోహిత్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అనేక రికార్డులను సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీల వ్యక్తిగా ఇంకా అనేక రకాల రికార్డులను కైవసం చేసుకొని తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్…
ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నేడు సన్రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు. తన మొదటి ఓవర్లోనే డేంజరస్ క్వింటన్ డికాక్(1) వికెట్ పడగొట్టాడు హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. దీంతో ఆతిథ్య జట్టు 14 పరుగుల వద్ద మొదటి…
KKR vs SRH: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నేడు సన్రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లోనే ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరును నమోదు చేసింది. కానీ, అప్పటి నుండి వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. మరోవైపు అజింక్య రహానే నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడి ఒకే ఒక్క…
KKR Vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో ప్రతి మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. ఇప్పటికే పలు జట్లు అద్భుత ప్రదర్శన కనబరిచినప్పటికీ, కొన్ని జట్లు ఇంకా తమ గాడిలో పడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 3) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరుగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇకపోతే ఇరుజట్లు గత మ్యాచ్‌లో…