టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 214 పరుగుల భారీ స్కోరును చేసింది. ముంబై ఎదుట 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. లక్నో బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ చెలరేగి ఆడాడు.
ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి మ్యాచ్‌లో వాంఖడే స్టేడియంలో విజయం సాధించి టోర్నీని ముగించాలని ప్రయత్నిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ చాలా కాలంగా ప్లేఆఫ్ రేసు నుండి దూరంగా ఉంది.
ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం 66వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. వర్షం కారణంగా అర్థరాత్రి వరకు మ్యాచ్ ప్రారంభం కాలేదు. దీంతో మ్యాచ్ రిఫరీ మ్యాచ్‌ను రద్దు చేయడంతో ఇరు జట్లకు ఒక్కొక్క పాయింట్ లభించింది.
Anil Kumble React on Boundary Length in T20 Cricket: టీ20 ఫార్మాట్ వచ్చాక.. బౌలర్ల ఆధిపత్యం తగ్గిపోయింది. ఎదో ఒక మ్యాచ్‌లో తప్పితే.. బ్యాటర్ల హవానే కొనసాగుతోంది. ఇందుకు మంచి ఉదాహరణే ఐపీఎల్ 2024. ఐపీఎల్ 17వ సీజన్‌లో 200 పైగా స్కోర్లు అలవోకగా నమోదవుతున్నాయి. ఐపీఎల్ 2024లో 287 రన్స్ నమోదవడం విశేషం. భారీ స్కోరుకు బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లు ఓ కారణం అయితే… బౌండరీ లెంత్ తగ్గించడమూ మరో కారణం. బ్యాటర్ల…
Brian Lara Predicts RCB vs CSK Match in Chinnaswamy: ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలున్నాయి. నేడు ముంబై, లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు పెద్దగా ప్రాముఖ్యత లేకున్నా.. అందరి కళ్లూ శనివారం చిన్నస్వామి వేదికగా జరగనున్న బెంగళూరు, చెన్నై మ్యాచ్‌పైనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే మూడు టీమ్‌లు కోల్‌కతా, రాజస్థాన్, హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన వేళ.. నాలుగో బెర్తును…
Nithish Reddy Becomes Costliest Player in APL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డికి జాక్‌పాట్ తగిలింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్ 3కి సంబంధించిన వేలంలో నితీష్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఈ యువ ఆల్‌రౌండర్‌ను గోదావరి టైటాన్స్ రూ. 15.6 లక్షలకు దక్కించుకుంది. దాంతో ఏపీఎల్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నితీష్ నిలిచాడు. ఐపీఎల్ 2023 వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ రూ. 20…
Sunrisers Hyderabad Eye on IPL 2024 Title: ఎట్టకేలకు ‘ఆరెంజ్ ఆర్మీ’ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. నాలుగేళ్ల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో.. హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరింది. హైదరాబాద్, గుజరాత్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దవడంతో ఇరు జట్లకూ తలో పాయింట్ వచ్చింది. 15 పాయింట్లతో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. 2020 తర్వాత…
Orange Army Top 2 Scenario in IPL 2024 Playoffs: ఐపీఎల్ 17వ సీజన్ తుది అంకానికి చేరింది. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలున్నాయి. ప్లేఆఫ్స్‌కు కోల్‌కతా, రాజస్థాన్, హైదరాబాద్ అర్హత సాధించగా.. మిగిలిన ఓ ప్లేస్ కోసం నాలుగు టీమ్స్ పోటీ పడుతున్నాయి. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో టీమ్స్ చివరి బెర్త్ కోసం రేసులో ఉన్నాయి. ఇప్పటికే 14 పాయింట్స్ ఉన్న చెన్నైకి ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.…
Chennai Super Kings IPL 2024 Playoffs Top 2 Scenario: ఐపీఎల్ 2024 చివరి దశకు చేరింది. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే కోల్‌కతా, రాజస్థాన్, హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. గురువారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో గుజరాత్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో.. హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఇక చివరి బెర్తును ఎవరు దక్కించుకుంటారా? అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న చెన్నై…