IPL 2023 : జడేజా, బెన్ స్టోక్స్ ఫోటో వైరల్.. రొనాల్డో- మెస్సీతో పోల్చుతున్న నెటిజన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే నాలుగు సార్లు టైటిల్ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేయర్స్ తన తొలి మ్యాచ్ ని గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది. అయితే ఇప్పుడు సీఎస్కే ఫ్రాంఛైజీ పోస్ట్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. క్రికెట్ లో అత్యత్తమ ఆల్ రౌండర్స్ ఇద్దరు ఒకే చోటు కూర్చున్నారు. అదేనండి రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్ చెన్నై తరపున ఆడుతున్నారు.
Also Read : Ram Charan Birthday: మెగా అభిమానులకు అలర్ట్.. RC15 టైటిల్ రివీల్
Also Read
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
CSK జట్టులో స్టార్‌గా ఉన్నా రవీంద్ర జడేజా.. T20 లీగ్ యొక్క 16వ ఎడిషన్‌కు ముందు వేలం సమయంలో బెన్ స్టోక్స్ ను సీఎస్కే కొనుగోలు చేసింది. ఒక శిక్షణా సెషన్‌లో, ఫుట్‌బాల్ క్రీడాకారులు లియోనెల్ మెస్సీ మరియు క్రిస్టియానో రొనాల్డో ఒకే జట్టులో ఉన్నట్లుగా అభిమానులకు అనుభూతి చెందడంతో.. జడేజా, బెన్ స్టోక్స్ ఇద్దరు కలిసి కూర్చున్న ఫోటో వైరల్ అవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్‌లో ఈ ఫోటోను పంచుకుంది. కొంతమంది అభిమానులు స్టోక్స్‌ను భవిష్యత్ కెప్టెన్సీ అభ్యర్థిగా కూడా చూస్తున్నారు.. కాగా, MS ధోని తర్వాత సీఎస్కే ఫ్రాంచైజీని విడిచిపెడతారని తెలుస్తోంది. గత సీజన్‌లో రవీంద్ర జడేజాకు జట్టు బాధ్యతలు ఇచ్చినప్పటికి అతను నాయకుడిగా, ఆటగాడిగా విఫలం కావాడంతో తను కెప్టెన్సీని వదులుకున్నాడు. దీంతో 2022 సీజన్ మొత్తానికి జడేజా గాయం కారణంగా దూరం అయ్యాడు.
Also Read : Covid Cases Rise: దేశంలో మళ్లీ కరోనా కలవరం.. నేడు అన్ని రాష్ట్రాలతో కేంద్రం సమావేశం
IPL 2023 వేలంలో.. కుర్రాన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ.. PBKSతో బిడ్డింగ్ వార్‌లో పాల్గొంది. అయితే వేలం 15.25 కోట్లు దాటిగానే రేసు నుంచి వైదొలిగింది. అయితే, CSK ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ స్టోక్స్ ను రూ. 16.25 కోట్లకు భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ తర్వాత ధోనీ ఫ్రాంచైజీ నుంచి ఆటగాడిగా మారాలని నిర్ణయించుకుంటే, అతను టెస్ట్ ఫార్మాట్‌లో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్‌గా ఉన్న బెన్ స్టోక్స్ కు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. స్టోక్స్‌తో పాటు అజింక్యా రహానెని కూడా CSK బేస్ ధర రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. గతంలో ఐపీఎల్ 2017లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ తరఫున ధోనీ, స్టోక్స్, రహానే కలిసి ఆడారు.
తాజావార్తలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!