బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025లో ఐఫోన్ 16 సిరీస్‌పై ఇప్పటికే భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. తాజాగా కొనుగోలుదారులకు ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లను ముందస్తుగా రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. ఇందుకు ‘ప్రీ-రిజర్వ్ పాస్’ను ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చింది. పాస్ కొనుగోలు చేసిన వారు సేల్‌లో మొదటి 24 గంటల్లో ప్రో, ప్రో మాక్స్‌లను పొందవచ్చు. ఐఫోన్‌కు ఫుల్ క్రేజ్ కారణంగానే ఈ ఫ్లిప్‌కార్ట్ దీనిని ప్రవేశపెట్టింది. అంతేకాదు డిస్కౌంట్స్…