సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విరుపాక్ష సక్సస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయిదు రోజుల్లోనే దాదాపు 60 కోట్ల వరకూ రాబట్టి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు తేజ్. ఇలాంటి సమయంలో సాయి ధరమ్ తేజ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. సెప్టెంబర్ 10, 2021 రాత్రి సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ సమయంలో తీవ్ర గాయలయ్యి రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయిన తేజ్ ని అబ్దుల్ ఫర్హాన్ అనే…
సాయి ధరమ్ తేజ రోడ్డు ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. రోడ్డు ప్రమాదం పై పోలీసులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సాయి ధరమ్ తేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారు అనే దానిపై విచారణ ప్రారంభించారు. తేజ్ ఇంటి దగ్గర్నుంచి నరేష్ ఇంటికి వెళ్ళిన దానిపై ఆరా తీస్తున్నారు. నరేష్ ఇంటి దగ్గర్నుంచి అతని కొడుకుతో కలిసి తేజ్ బయటికి వెళ్లినట్లు తెలుస్తోంది. బైక్ రేసింగ్ పాల్పడ్డారన్న అనుమానాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.…