తేజ్ యాక్సిడెంట్ పై అనుమానాలు… విచారణ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాయి ధరమ్ తేజ రోడ్డు ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. రోడ్డు ప్రమాదం పై పోలీసులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సాయి ధరమ్ తేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారు అనే దానిపై విచారణ ప్రారంభించారు. తేజ్ ఇంటి దగ్గర్నుంచి నరేష్ ఇంటికి వెళ్ళిన దానిపై ఆరా తీస్తున్నారు. నరేష్ ఇంటి దగ్గర్నుంచి అతని కొడుకుతో కలిసి తేజ్ బయటికి వెళ్లినట్లు తెలుస్తోంది. బైక్ రేసింగ్ పాల్పడ్డారన్న అనుమానాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నరేష్ కుమారుడు, తేజ్ ఇద్దరూ కలిసి ఎటు వెళ్తున్నారన్న దానిపై విచారణ చేస్తున్నారు.
రేసింగ్ లో భాగంగా ?
తేజ్ కోలుకున్న తర్వాత ఆయనను కూడా విచారించారు. ఆయనను విచారిస్తే కానీ అసలు విషయం బయటికి రాదు. కానీ అందరూ అనుకుంటున్నట్టుగా బైక్ రేసింగ్ లకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే తేజ్ పై ర్యాష్ డ్రైవింగ్, ఫాస్ట్ గా డ్రైవ్ చేయడంపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు తేజ, నవీన్, మరో వ్యక్తి కలిసి ఒకే చోట నుంచి బయలుదేరినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక డిస్టనేషన్ పెట్టుకుని ఎవరు ముందు వెళ్తారు? అనేదానిపై రైడింగ్ జరిగినట్టు అనుమానిస్తున్నారు. రైడింగ్, రేసింగ్ కోణంలోనూ పోలీసుల దర్యాప్తు జరుగుతోంది.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
చాలాసార్లు హెచ్చరించాను : నరేష్
నరేష్ మాట్లాడుతూ బైక్ రైడింగ్‌పై సాయి ధరమ్ తేజ్‌ని హెచ్చరించానని, చాలా సార్లు రైడింగ్ వద్దని చెప్పానని అన్నారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు ముందు తన ఇంటి నుంచే బయల్దేరాడని తెలిపారు. అలాగే తేజ్, తన కుమారుడు ఇద్దరు కలిసి రైడింగ్ చేస్తారని ఆయన స్వయంగా వెల్లడించారు. రైడింగ్‌పై ఇది వరకే ఇద్దరినీ హెచ్చరించానని, తేజ్ కు యాక్సిడెంట్ జరగడం ప్రమాదకరం అని నరేష్ అన్నారు.
తాజావార్తలు
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!