స్టార్ హీరోయిన్ సమంత,అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లిని వారి కుటుంబాలతో పాటు టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా ఎంతగానో సెలబ్రేట్ చేసుకున్నారు.వీరి జంట ఎంతో క్యూట్ గా వుంది అంటూ ఫ్యాన్స్ మురిసిపోయారు. కానీ పెళ్లయిన నాలుగేళ్లకే ఈ జంట విడిపోతున్నట్టుగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది.దీంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయి అసలు వారు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని ఇప్పటికీ కూడా చర్చించుకుంటున్నారు. తాజాగా నాగచైతన్య…
నటి ప్రియమణి ఆ మధ్య షారుక్ ఖాన్, దీపికా నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలో ఓ ఐటెమ్ సాంగ్ లో నటించింది.అయితే ఆ సాంగ్ పై ఇన్నాళ్లకు ఆమె స్పందించింది. తన లేటెస్ట్ మూవీ ఆర్టికల్ 370 ప్రమోషన్లలో భాగంగా ఇండియా టుడే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడింది.తనకు షారుక్ ఖాన్ అంటే ఇష్టమని, అతని పక్కన నటించాలన్న ఉద్దేశంతోనే చెన్నై ఎక్స్‌ప్రెస్ లో ఆ పాటకు అంగీకరించానని ప్రియమణి తెలిపింది.. నిజానికి ఆ సినిమా…
టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘భామా కలాపం’..2022లో ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది.తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా ‘భామా కలాపం 2’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు కూడా అభిమన్యు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ కూడా క్రైమ్, కామెడీ నేపథ్యంలో కొనసాగునున్నట్లు తెలుస్తోంది.…
హీరోయిన్ సోనియా అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2004లో వచ్చిన 7/జీ బృందావన్ కాలనీ సినిమాతో ఈమె సంచలనం సృష్టించింది.ఆ తర్వాత తనకు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ సెల్వ రాఘవన్‌నే పెళ్లి చేసుకోవడం.. కొన్నాళ్లకే విడాకులు ఇవ్వడంతో అప్పట్లో ఆమె సెన్సేషన్‌గా మారింది. విడాకుల తర్వాత మరో పెళ్లి చేసుకోకుండా సినిమాలకే పరిమితమైన సోనియా అగర్వాల్ ఇప్పుడు తన మాజీ భర్తతో కలిసి పనిచేయడంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.నీ ప్రేమకై సినిమాతో హీరోయిన్‌గా మారిన…
సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్య రజనీకాంత్ ‘3’ అనే చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు.. ఇందులో ఆమె మాజీ భర్త ధనుష్ మరియు శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు.2012లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా కోసం రాక్ స్టార్ అనిరుధ్ కంపోజ్ చేసిన ‘వై దిస్ కొలవెరి’ పాట ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట ఓ ఊపు…
టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలు వున్నాయి.’పుష్ప’ పార్ట్ 1 వచ్చి రెండున్నర ఏళ్లు అవుతుంది.. ఇంకా మూవీని రిలీజ్ చేయకపోవడం పై ఫ్యాన్స్ కాస్త అసహనంతో ఉన్నారు. దానికి తోడు మూవీ షూటింగ్ కూడా స్లోగా సాగుతుంది. పైగా అప్డేట్స్ కూడా పెద్దగా రావడం లేదు.గతంలో ఎప్పుడో ఫస్ట్ గ్లింప్స్ వదిలి దర్శకుడు సుకుమార్..ఫ్యాన్స్ ని ఖుషి…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “హనుమాన్”.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతికి జనవరి 12న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ మూవీ విడుదలైన అన్నిచోట్ల రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది.సినిమా విడుదలై సుమారు 23 రోజులు అవుతున్నా కూడా ఇంకా బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ ర్యాంపేజ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.290 కోట్లకు పైగా గ్రాస్ సాధించి…
అందాల భామ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఈ భామ “ఇచ్చట వాహనములు నిలుపరాదు”అనే మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైంది..ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ సరసన ‘ఖిలాడి’ మూవీ లో నటించింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన ఈ అమ్మడి పెర్ఫార్మన్స్ అండ్ లుక్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.ఈ భామ గత ఏడాది అడివి శేష్‌తో నటించిన ‘హిట్ 2′ సినిమా తో మంచి విజయం అందుకుంది.తాజాగా..’గుంటూరు కారం’ మూవీ…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తన టాలెంట్ తో టాలీవుడ్ లో శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మధ్య లో తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరం అయినా కూడా టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ తో దూసుకుపోతుంది.ఈ ఏడాది ఈ భామ తెలుగులో వరుస సక్సెస్‌లను అందుకుంది.ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి వాల్తేర్ వీరయ్య మరియు బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను అందుకున్నది. ఇటీవల…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నటించిన మూవీ ది ఘోస్ట్..ఈమూవీ గత ఏడాది అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత శరత్ మరార్ దాదాపు నలభై కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎంతో హైప్ తో విడుదల అయిన ది ఘోస్ట్ మూవీ డిజాస్టర్‌గా మిగిలింది..ఈ మూవీ నిర్మాతల కు దాదాపు పదిహేను కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.ఇదిలా ఉంటే తాజాగా ది…