నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నాడు…రీసెంట్ గా దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.అంతే కాదు నాని ప్రయోగాత్మక సినిమాలకు ఓకే చెప్తూ విభిన్న కాన్సెప్ట్ లు సెలక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. నేచురల్ స్టార్ ఎక్కువగా యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ లు ఇస్తున్నాడు..కొత్తవారికి కూడా ఛాన్స్ లు ఇస్తూ..నాని మంచి మంచి దర్శకులను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు.నాని త్వరలో హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప` చిత్రం పాన్ ఇండియా స్థాయి లో విడుదల అయి ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా సౌత్ ప్రేక్షకుల తో పాటు నార్త్ ప్రేక్షకులకు మరింతగా నచ్చింది.పుష్ప సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా లో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించారు.అలాగే ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక అందాలు, సమంత ఐటెమ్ సాంగ్…
అను ఇమ్మానియేల్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. నాని హీరోగా మజ్ను సినిమాలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది.ఆ తర్వాత స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ తో కలిసి నటించిన ఈ భామకు అంతగా కలిసి రాలేదు. ఈ భామకు వరుస ప్లాప్స్ రావడంతో ఈ భామకు అవకాశాలు తగ్గిపోయాయి.ఈ మధ్యకాలంలో ఈ భామ…