Instagram : స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని సోషల్ మీడియాలో చాలామంది తీరికలేకుండా గడుపుతున్నారు. కరోనా మహమ్మారి వల్ల స్టూడెంట్లకు ఆన్ లైన్ క్లాసుల పేరిట ప్రతి ఒక్కరికి ఫోన్ అవసరమైంది.
ఇంటర్నెట్‌లో కనిపించే కొన్ని వీడియోలు, ఫోటోలు ఎన్నిసార్లు చూసిన మనకు బోర్ కొట్టదు. చూస్తూనే ఉంటాం. అవి రెండూ మనల్ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంతో పాటు మన హృదయాలను తాకుతాయి.
Instagram Job Scam: ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పలు పెద్ద కంపెనీలు సైతం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. కరోనా సయమంలోనే చాలామంది ఉద్యోగాలు పొగొట్టుకుని దారుణ పరిస్థితులను ఎదుర్కొన్నారు.
Instagram: సోషల్ మీడియా వినియోగం ఈ రోజుల్లో బాగా పెరిగింది. ప్రతీ ఒక్కరికీ ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విటర్ ఏదో ఒక దాంట్లో అకౌంట్లు తప్పనిసరిగా ఉంటున్నాయి. పిల్లల దగ్గరనుంచి వృద్ధుల వరకు స్మార్ట్ ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు.
మెట్రో రైళ్లు అన్ని వేళల్లోనూ కిటకిటలాడుతాయి. అయితే స్టేషన్లలో కొందరు యువతీయువకులు చేసే అతిచేష్టలు అప్పుడప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. రైలు స్టేషన్‌లోకి వచ్చేటప్పుడు సెల్ఫీలు తీసుకోవడం, మెట్రో స్టేషన్లో సినిమా పాటలకు డ్యాన్సులు చేస్తూ కొందరు నిబంధనలు మీరుతున్నారు.
Meta Verified Blue Tick: సోషల్ మీడియా దిగ్గజాలు ఇప్పుడు వడ్డింపుల బాట పట్టాయి.. దీనికి ఆజ్యం పోసింది మాత్రం ట్విట్టర్ అనే చెప్పాలి.. బ్లూటిక్ కోసం చార్జీలు వసూలు చేస్తోంది ఆ సంస్థ.. ఇక, అదే బాట పట్టాయి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ .. భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్.. బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం విధించే ఛార్జీలను వాటి మాతృసంస్థ అయిన మెటా వెల్లడించింది. మొబైల్ యాప్‌లకు, డెస్క్‌టాప్ బ్రౌజర్లకు వేర్వేరుగా ధరలు నిర్ణయించింది మెటా.. మొబైల్…
వంటకాల్లో బిర్యానీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు. ఘుమ ఘుమలాడే బిర్యానిని టేస్ట్ చేయని వారు ఎవరు ఉంటారు. ఇందులోనూ అనేక వెరైటీలు ఉంటాయి.
Meta Paid Verification: ట్విట్టర్ దారిలోనే మెటా కూడా బ్లూ టిక్ వెరిఫికేషన్ కోసం ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించింది. అమెరికాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ వెరిఫికేషన్ ను పరీక్షించడం ప్రారంభించినట్లు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఇన్‌స్టాగ్రామ్ లో వెల్లడించారు. మెటా శుక్రవారం అమెరికా వినియోగదారుల కోసం పెయిడ్ వెరిఫికేషన్ ఆప్షన్ ను పరీక్షించడం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. రాబోయే కొన్ని రోజుల్లో మరింత మంది యూఎస్ వినియోగదారులకు పెయిడ్ ఆప్షన్ అందించాలని కంపెనీ యోచిస్తోంది.