కాపురంలో చిచ్చు పెట్టిన సోషల్ మీడియా రీల్స్.. ఇదేంటి అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది అక్షరాల నిజమే.. ఈ విచిత్ర ఘటన ముంబైలో వెలుగుచూసింది.. సోషల్ మీడియాలో ఆమె చేసిన రీల్స్ ను చూసి మాట కూడా మాట్లాడకుండా ట్రిపుల్ తలాక్ చెప్పేసాడు భర్త.. వివరాలిలా.. 23 ఏళ్ల రుఖ్సర్ సిద్ధిఖీ తన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె భర్త ముస్తాకిమ్ ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టింది.. వాటిని చూసిన భర్త చాలా…
Youtube : వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 26 నుంచి యూట్యూబ్ స్టోరీస్ ఫీచర్ ను ఆపేసింది. యూట్యూబ్ 2017లో స్టోరీస్ ఫీచర్‌ను పరిచయం చేసింది. యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, లైవ్ వీడియాలు వంటి ఇతర ఫీచర్లపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.
Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొత్త వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. నెటిజన్లు ఎప్పుడూ ఇలాంటి వీడియోలను చూడటానికి ఇష్టపడతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. అదే సమయంలో ఈ వీడియో చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను తమ స్నేహితులతో కలిసి చూడటానికి ఇష్టపడుతున్నారు. ఈ వీడియోలో ఓ అమ్మాయి చేతితో చేపలు పట్టుకుంటూ కనిపించింది.…
Elon Musk: ప్రపంచవ్యాప్తంగా 2.24 బిలియన్ల యూజర్లతో వాట్సాప్ అత్యధికంగా ఉపయోగించే మొబైల్ యాప్స్ లో ఒకటిగా ఉంది. అయితే దీనిపై ట్విట్టర్ సీఈఓ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాప్ యాక్టివ్ గా లేనప్పుడు కూడా వాట్సాప్ లోని మైక్రోఫోన్ యాక్సెస్ లోనే ఉంటుందని ఓ ఇంజనీర్ ట్విట్టర్ వేదిగా చేసిన ఆరోపణలపై ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ స్పందించారు.
నటి సంయుక్త హెగ్డే పరిస్థితి ప్రస్తుతం ఇదే. ఈ శాండిల్ వుడ్ బ్యూటీ ఆ మధ్య బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో పాల్గొని హల్ చల్ చేసింది. తాజాగా స్విమ్మింగ్ డ్రెస్ ల్లో స్విమ్ చేస్తున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్ల మాత్రం సంయుక్త హెగ్డేను ట్రోలింగ్ చేస్తున్నారు.
SurekaVani : టాలీవుడ్ నటి సురేఖా వాణి తన నటించిన చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. నేడు తన 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Khushbu Daughter : అభిమానుల చేత అందాల దేవతగా గుడికట్టించుకున్నారు ఖుష్బు. 90వ దశకంలో తన అందాలకు ముగ్ధులవ్వని అభిమానులు లేరని చెప్పుకునేంత పేరు తెచ్చుకున్నాడు.
Fake notes: నకిలీ నోట్లను చలామణి చేస్తూ ఒక్కొక్కరికి మూడు రూపాయలు సంపాదించేందుకు కొన్ని ముఠాలు ఏజెంట్లను నియమించుకుంటున్నాయి. సైబరాబాద్ పోలీసులు రెండు నెలలుగా సాగుతున్న విచారణలో వెలుగు చూసింది.
Instagram : స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని సోషల్ మీడియాలో చాలామంది తీరికలేకుండా గడుపుతున్నారు. కరోనా మహమ్మారి వల్ల స్టూడెంట్లకు ఆన్ లైన్ క్లాసుల పేరిట ప్రతి ఒక్కరికి ఫోన్ అవసరమైంది.
ఇంటర్నెట్లో కనిపించే కొన్ని వీడియోలు, ఫోటోలు ఎన్నిసార్లు చూసిన మనకు బోర్ కొట్టదు. చూస్తూనే ఉంటాం. అవి రెండూ మనల్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయడంతో పాటు మన హృదయాలను తాకుతాయి.