Meta AI: భారతీయుల కోసం మెటా ఏఐ(AI )..ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూడండి..
- భారతీయ యూజర్స్ కి ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా తన మెటా AI ని పరిచయం చేసింది
- మెటాకు అతిపెద్ద మార్కెట్లలో భారతదేశం ఒకటి
- ఈ చాట్‌బాట్‌ను వాట్సప్.. ఫేస్ బుక్.. ఇన్ స్టాగ్రామ్.. మెసేంజర్ లో ఉపయోగించవచ్చు
- ప్రస్తుతం ఇది ఆంగ్లంలో మాత్రమే అందుబాటులో ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ మెటా AI సౌకర్యాన్ని భారతీయ వినియోగదారులకు పరిచయం చేయడం ప్రారంభించింది. చాలా నెలల క్రితం కంపెనీ ఈ ఏఐ చాట్‌బాట్‌ను భారతదేశంలోని కొంతమంది వినియోగదారులతో పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే. మెటాకు అతిపెద్ద మార్కెట్లలో భారతదేశం ఒకటి. ఇక్కడ మెటా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్న చందాదారుల సంఖ్య కోట్లలో ఉంది. మెటా ఏఐ ప్రారంభానికి ముందు, గూగుల్ ఇటీవల భారతీయ వినియోగదారుల కోసం ఏఐ చాట్‌బాట్ జెమిని మొబైల్ యాప్‌ను పరిచయం చేసింది. జెమినీ మొబైల్ యాప్‌ను గూగుల్ 9 భారతీయ భాషల్లో ప్రవేశపెట్టింది.
READ MORE: Israel: ఇజ్రాయెల్ కు ఆయుధ సరఫరా నిలిపేసిన అమెరికా..కారణం ఏంటంటే?
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
Meta AIని ఎలా ఉపయోగించాలి…
మెటా ఏఐ ప్రస్తుతం ఆంగ్లంలో ఉపయోగించవచ్చు. ఈ చాట్‌బాట్‌ను వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, మెసేంజర్ తో ఉపయోగించవచ్చు. మీరు సెర్చ్ బార్‌లో మెటా ఏఐని సెర్చ్ చేసిన వెంటనే.. చాట్ పేజీలో చాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. మెటా ఏఐని చాట్ జీపీటీ (ChatGPT )మాదిరిగానే ఉపయోగించవచ్చు.
READ MORE:YS Jagan : పులివెందులలో మూడో రోజు జగన్ పర్యటన
మెటా యూజర్ ఏదైనా ప్రశ్నను ఆంగ్లంలో టైప్ చేసి పంపవచ్చు. దీని తర్వాత, ప్రశ్నకు ఏఐ నేరుగా సమాధానం ఇస్తుంది. చిత్రాలను కూడా రూపొందిస్తుంది. అన్ని వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, మెసేంజర్ యూజర్స్ కి మెటా ఏఐ ఉచితం. ఈ చాట్‌బాట్‌తో చాట్ చేయడం మెటాలోని ఏదైనా ప్లాట్‌ఫారమ్‌లో చేయవచ్చు. మంచి విషయం ఏమిటంటే, టెక్స్ట్ కాకుండా, మెటా AI నుంచి చిత్రాలను కూడా రూపొందించవచ్చు. మీకు కావలసిన ఇమేజ్ రకాన్ని వివరించడం ద్వారా చాట్‌బాట్ ద్వారా కావలసిన చిత్రాన్ని కనుగొనవచ్చు. మెటా ఏఐ చాట్‌బాట్ 12 కంటే ఎక్కువ దేశాలలో అందుబాటులో ఉంది. వీటిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, ఉగాండా మరియు జింబాబ్వే వంటి దేశాల పేర్లు కూడా ఉన్నాయి.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!